వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో ఇంతవరకు పాకిస్తాన్, టీమిండియాపై విజయం సాధించింది లేదు. ఒకే ఒక్కసారి, అదీ టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాతో పాకిస్తాన్ మ్యాచ్‌ని ‘డ్రా’ చేసుకుంది. పాకిస్తాన్ దురదృష్టమేంటంటే, ఆ మ్యాచ్‌లోనూ సూపర్ ఓవర్ కారణంగా పాకిస్తాన్ పరాజయం పాలయ్యింది. పాకిస్తాన్ ట్రాక్ రికార్డ్ వరల్డ్ కప్ ఫార్మాట్లో ఎంత ఛండాలంగా వుందో టీమిండియాపైన అనేది చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి అవసరం లేదు.
ఆట అన్నాక గెలుపోటములు సహజం. గెలవడానికి ప్రయత్నించాల్సిన పాకిస్తాన్, అది చేతకాక.. టీమిండియా మీద చెత్త వేషాలు వేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఓ చెత్త ప్రకటనని విడుదల చేసింది టీమిండియాపైన వరల్డ్ కప్ పోటీల సందర్భంగా. ఇటీవల భారత్ – పాక్ మధ్య యుద్ధ విమానాలతో చిన్నపాటి యుద్ధం జరిగిన విషయం విదితమే. ఆ ఎయిర్ స్ట్రైక్స్‌లో భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్, పాకిస్తాన్ సైన్యానికి చిక్కాడు, ఆ తర్వాత భారత ప్రభుత్వం ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ దెబ్బకి అభినందన్‌ని తిరిగి భారత్‌కి అప్పగించింది పాకిస్తాన్. ఆ అభినందన్‌లా ఓ వ్యక్తిని తయారు చేసి, టీ కప్పు ప్రకటన ఒకటి రూపొందించి వెటకారం చేసిన పాకిస్తాన్, అదేదో ఘనకార్యమని మురిసిపోతోందిప్పుడు వరల్డ్ కప్ పోటీల సమయంలో.
కానీ, దానికి సోషల్ మీడియా సెన్సేషన్ పూనమ్ పాండే తనదైన స్టయిల్లో సమాధానమిచ్చింది. పాకిస్తాన్, మీక్కావాల్సింది టీ కప్పు కాదు.. ఇదిగో తీసుకోండంటూ, తన ‘బ్రా’ని తీసిచ్చింది. ఈ మొత్తం క్రమాన్ని వీడియోలో షూట్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘డబుల్ డి – బ్రా ఇది..’ అంటూ పూనమ్ పేర్కొనడం గమనార్హం.
My Answer to the Pakistani AD. #INDvPAK World Cup 2019. pic.twitter.com/cw6eZWB3wv
— Poonam Pandey (@iPoonampandey) June 13, 2019
పూనమ్ బాటలోనే ఇంకొందరు పాకిస్తాన్‌కి తమ ‘బ్రాలను’ సోషల్ మీడియా ద్వారా పంపుతున్నారు. అతి త్వరలో టీమిండియా, పాకిస్తాన్‌తో పోటీ పడబోతోంది. ఈక్వేషన్స్ ప్రకారం టీమిండియాదే పై చేయి. ఇప్పటికే వరల్డ్ కప్ పోటీల్లో చెత్త పెర్ఫామెన్స్‌తో సెమీస్ అవకాశాల్ని క్లిష్టతరం చేసుకున్న పాకిస్తాన్, మరో పరాజయానికి దాదాపు సిద్ధమైపోయినట్లే.
పాకిస్తాన్‌కి వేరే శతృవులు అక్కర్లేదు, ఆ దేశ క్రికెట్ అభిమానులే చాలు. పాకిస్తాన్, భారత్ చేతిలో ఓడిన ప్రతిసారీ, పాకిస్తాన్లో అల్లర్లు చెలరేగుతాయి, క్రికెటర్లపై దాడులు కూడా జరుగుతాయి. అలాంటి దేశమా, భారత్‌ని వెటకారం చేసేది? కుక్క కాటుకి చెప్పు దెబ్బ కొట్టాల్సిందే. పాకిస్తాన్ ‘టీ కప్పు’ పైత్యానికి, ‘బ్రా కప్పు’ నిజంగానే చెప్పుదెబ్బలాంటిది.
48242 392096Your talent is genuinely appreciated!! Thank you. You saved me lots of frustration. I switched from Joomla to Drupal to the WordPress platform and Ive fully embraced WordPress. Its so a lot easier and easier to tweak. Anyway, thanks again. Awesome domain! 160954
746765 211603hello very good internet site i will definaely come back and see once again. 77410
496292 811414I surely enjoyed the method that you explore your experience and perception of the region of interest 758248
901246 489762Hello! I would wish to supply a large thumbs up for your exceptional info you could have here about this post. Ill be coming back to your weblog website for further soon. 630943
9743 435189Echt tolle Seite. Rubbish bin eigentlich nur per Zufall hier gelandet, aber ich bin jetzt schon complete von der tremendous Seite beeindruckt. Gratuliere dazu!! Viel Erfolg noch durch der sehr guten Home-page mein Freund. 82386
751843 525357Discover how to deal with your domain get in touch with details and registration. Understand domain namelocking and Exclusive domain name Registration. 928889
773094 421641Hi there! Fantastic stuff, please do tell me when you lastly post something like that! 605322