ప్రస్తుతం ఆమె స్టార్ హీరోయిన్. స్టార్ హీరోయిన్ కాబట్టి ఆమె రేంజ్ మారిపోయింది. వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న ఆ హీరోయిన్ కెరీర్ పరంగా హ్యాపీగా ఉన్నప్పటికీ .. ఓ వైపు మాత్రం తెగ టెన్షన్ పడుతూనే ఉందట !! ఆమె టెన్షన్ పడేంతగా ఏమి జరిగింది అంటే .. ఓ హీరోగారు ఆమెను ఎప్పుడు టార్చర్ చేస్తున్నాడట. దాంతో అతగాడి నుండి ఎలా తెప్పించుకోవాలా అని ఆమె మధనపడుతూనే ఉంటుందట. ఈ విషయాన్నీ ఆమె సన్నిహితుల సమాచారం ? ఇంతకీ ఎవరా హీరోయిన్ ? ఆమెను టార్చర్ పెడుతున్న హీరో ఎవరు ? అంటే .. ఇప్పుడు పేర్లు అనవసరం ..
అసలు విషయం ఏమిటంటే ఆ హీరోయిన్ కెరీర్ బిగినింగ్ లో చేసిన రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు .. దాంతో ఓ సినిమాలో నటించిన హీరోతో మంచి స్నేహం పెంచుకుంది. ఆ తరువాత ఆమె కెరీర్ అనూహ్యంగా మలుపు తిరిగి పెద్ద స్టార్ హీరోయిన్ గా మారింది. కెరీర్ మొదట్లో ఆ హీరోతో చాలా సన్నిహితంగా మెలిగిన ఆమె స్టార్ హీరోయిన్ గా మారాక, పెద్ద పెద్ద పరిచయాలు, రేంజ్ మారింది కాబట్టి సదరు హీరోతో ఎక్కువగా కలవడం లేదట. దాంతో ఆ హీరో ఇగో హార్ట్ అయింది .. నన్నే గడ్డిపోచలా పక్కన పెడతావా అనుకున్నాడో ఏమో .. ఆమెను టార్గెట్ చేయడం మొదలు పెట్టాడు. అతగాడు ఏమి చెప్పిన ఆది చేయాల్సిందే. లేదంటే కెరీర్ బిగినింగ్లో సదరు హీరోతో ఉన్న కొన్ని ప్రయివేట్ ఫోటోలు లీక్ చేస్తానంటూ బెదిరిస్తున్నాడట !!
ఈ విషయాన్నీ ఆ హీరోయిన్ తన సన్నిహితులతో చెప్పుకుని తెగ బాధపడుతుందట? దీంతో ఈ విషయం గురించి సదరు హీరోతో కూడా ఆమె సన్నిహితులు చెప్పి చూశారట. మా ఇద్దరి మధ్యలో ఎవరు రావొద్దు .. వస్తే బాగుండదు అంటూ బెదిరించాడట హీరో. మొత్తానికి ఆ హీరో టార్చర్ తో సినిమాలపై సరిగ్గా ఫోకస్ చేయలేకపోతుందట ఆ హీరోయిన్.
937427 600113It is hard to search out knowledgeable individuals on this subject, but you sound like you realize what you are speaking about! Thanks 409846
406454 993074An attention-grabbing dialogue is worth comment. I feel that it is greatest to write extra on this topic, it wont be a taboo subject nevertheless usually individuals are not sufficient to speak on such topics. Towards the next. Cheers 887494
718829 58220Some times its a pain in the ass to read what weblog owners wrote but this website is quite user friendly ! . 863776
258544 316458It was any exhilaration discovering your website yesterday. I arrived here nowadays hunting new things. I was not necessarily frustrated. Your concepts following new approaches on this thing have been valuable plus an superb assistance to personally. We appreciate you leaving out time to write out these items and then for revealing your thoughts. 116695
359486 469954 There are some interesting points in time in this post but I dont know if I see all of them center to heart. There is some validity but I will take hold opinion until I appear into it further. Good article , thanks and we want far more! Added to FeedBurner as well 127307
140582 600647Basically a smiling visitor here to share the enjoy (:, btw outstanding style . “Audacity, more audacity and always audacity.” by Georges Jacques Danton. 227026
783417 53902Glad to be one of many visitors on this awing website : D. 690049
277343 92588Attractive section of content material. I just stumbled upon your blog and in accession capital to assert that I acquire really enjoyed account your weblog posts. Anyway I will probably be subscribing to your augment and even I achievement you access consistently rapidly. 733191