కరోనా వైరస్ తోనే మహారాష్ట్ర కోలుకోలేక పోతుంటే ఇప్పుడు ‘కాంగో’ జ్వరం ఆ రాష్ట్రాన్ని నిద్ర లేకుండా చేస్తోంది. మహారాష్ట్రను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ‘కాంగో’ జ్వరం స్థానిక ఫాల్ఘర్ జిల్లాల్లో ఈ జ్వరం ఎక్కువగా వ్యాపిస్తోందని తెలుస్తోంది. ఈ ఫీవర్ మరింత వ్యాపించకుండా అప్రమత్తంగా ఉండాలని పాల్ఘర్ జంతు పరిపాలన విభాగం అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. క్రిమియన్ కాంగో హెమోరేజిక్ ఫీవర్ (సీసీహెచ్ఎఫ్) గా పిలవబడే కాంగో జ్వరం ఒక రకమైన పేలు ద్వారా మనుషుల్లో వ్యాప్తి చెందుతుందని తెలుస్తోంది.
పశువుల పెంపకందార్లు, మాంసం విక్రయదార్లు జాగ్రత్తగా ఉండాలని అధికారులు అంటున్నారు. ఈ ఫీవర్ కు సరైన వ్యాక్సిన్, మందులు, చికిత్స కూడా అందుబాటులో లేదు. ముందు జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమమని అంటున్నారు. గుజరాత్లోని వల్సాద్ జిల్లా మహారాష్ట్ర రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉంది. దీంతో అక్కడ కూడా ఈ ఫీవర్ వ్యాపించే అవకాశం ఉందని పాల్ఘర్ పశుసంవర్ధక శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ప్రశాంత్ డి కాంబ్లే అంటున్నారు. ఇప్పటికే అక్కడ కొన్ని కేసులు నమోదైనట్టు గుర్తించామని అంటున్నారు.
పేలు, జంతువుల నుంచి జంతువులకు, వ్యాధి సోకిన జంతువుల రక్తం ద్వారా, వ్యాధి సోకిన జంతువుల మాంసాన్ని తినడం ద్వారా గానీ.. మనుషులకు ఈ వ్యాధి వ్యాపిస్తుందని అంటున్నారు. ఈ వ్యాధిని త్వరగా గుర్తించి, చికిత్స అందించకపోతే 30 శాతం మంది రోగులు మరణిస్తారని అంటున్నారు. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఈ వ్యాధి సోకితే తీవ్రమైన జర్వం వస్తుంది. దీనికి వ్యాక్సిన్ లేదు. సిరంజి పునర్వినియోగం, వైద్య సామాగ్రి కలుషితం కావడం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.
637205 805341Hello there, I discovered your blog by way of Google at exactly the same time as searching for a comparable subject, your website got here up, it seems to be fantastic. Ive bookmarked it in my google bookmarks. 264759
361314 960185I truly enjoy searching via on this internet internet site , it holds superb content material . 83484
257259 239987Paper rolls extremely great read you know alot about this topic i see! 291808
251725 442606Likely to commence a business venture around the refers to disclosing your products and so programs not just to individuals near you, remember, though , to several potential prospects more by way of the www often. earn cash 4683
299579 496985of course like your web-site however you want to check the spelling on quite some of your posts. A number of them are rife with spelling issues and I to find it extremely bothersome to inform the reality nonetheless Ill surely come back once again. 548832
227137 781110Wow, incredible blog format! How lengthy have you been blogging for? you make running a weblog glance simple. The full glance of your internet site is fantastic, as smartly the content material! 609740
718223 719354brilliantly insightful post. If only it was as simple to implement some with the solutions as it was to read and nod my head at each of your points 656043
871435 255438I was wondering if you ever considered changing the page layout of your site? Its very well written; I love what youve got to say. But maybe you could a little more in the way of content so people could connect with it better. Youve got an awful lot of text for only having one or 2 images. Maybe you could space it out better? 825066