మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. చాలా సున్నితమయిన అంశాలతో, చాలా చిన్న పాయింట్ తో కథలు తీయడంలో స్పెషలిస్ట్ అనిపించుకున్న త్రివిక్రమ్ తన తదుపరి సినిమాని యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో చేయనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ప్రస్తుతం తను చేస్తోన్న ఆర్ఆర్ఆర్ తర్వాత త్రివిక్రమ్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తాడు.
ఈ కోవిడ్ పాండెమిక్ టైం లో త్రివిక్రమ్ ఈ చిత్ర పూర్తి కథని పక్కాగా రెడీ చేస్తున్నారు. ఇప్పటికే ఇదొక పొలిటికల్ ఎంటర్ టైనర్ అని, ‘అయినను పోయి రావాలె హస్తినకు’ అనే టైటిల్ ను కూడా పెట్టేశారంటూ వార్తలు వచ్చాయి. కానీ అవేవి కచ్చితమైన వార్తలు కాదు. ఈ సినిమా కథ గురించి మాకు స్పెషల్ గా ఓ సమాచారం అందింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ యద్దనపూడి సులోచన రాణి గారి ఓ నవలా ఆధారంగా ఎన్.టి.ఆర్ సినిమా కోసం కథని సిద్ధం చేస్తున్నారట. కానీ ఏ నవల అనేది ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు.
త్రివిక్రమ్ కి ఇదేమీ కొత్త కాదు, గతంలో నితిన్ తో చేసిన అఆ సినిమా కూడా యద్దనపూడి నవల ‘మీనా’ ఆధారంగా రూపొందించిందే. కానీ ఎన్.టి.ఆర్ లాంటి స్టార్ హీరోకి ఓ నవలని ఆధారంగా చేసుకోవడం ఒకింత అభిమానులను టెన్షన్ కి గురి చేసే అంశం. అది కూడా ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తర్వాత అంటే అభిమానుల అంచనాలు ఎక్కువ ఉంటాయి. వాటిని అందుకోవడం కష్టమే.. కానీ త్రివిక్రమ్ మాత్రం ఇప్పటికే కథని దాదాపు ఫినిష్ చేశారు. మరి ఎలా ఉంటుదననెడి తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే..
540117 295463Lovely sharp post. Never considered that it was that simple. Praises to you! 130319
756600 941020Hello! Amazing post! Please when I could see a follow up! 285192
926962 549890Fantastic artical, I unfortunately had some issues printing this artcle out, The print formating looks just a little screwed over, something you might want to look into. 50841
531955 207435I believe this web internet site contains really superb composed articles posts . 348807
955999 590806Woh I like your articles , saved to fav! . 925520
971801 65271of course like your web-site however you want to check the spelling on quite a couple of of your posts. A number of them are rife with spelling issues and I to find it really bothersome to inform the reality nevertheless Ill surely come back once more. 941179