Switch to English

సూపర్ స్టార్ కోసం రెమ్యూనరేషన్ తగ్గించిన నయన్ !!

సూపర్ స్టార్ రజని కాంత్ సరసన హీరోయిన్ గా ఛాన్స్ రావడం అంటే మాములు విషయంకాదు. అయితే వచ్చిన ఛాన్స్ ను ఎందుకు మిస్ చేసుకోవాలి అని అనుకుందో ఏమో వెంటనే రెమ్యూనరేషన్ బాగా తగ్గించి ఆ సినిమా చేయడానికి ఓకే చెప్పింది సౌత్ సూపర్ స్టార్ నయనతార. ప్రస్తుతం సౌత్ లో ఆమె క్రేజ్ గురించి అందరికి తెలుసు.

వరుస సినిమాలు,వరుస విజయాలతో ఈమె నిర్మాతలకు మాత్రం నిద్ర లేకుండా చేస్తుంది. భారీ రెమ్యూనరేషన్ తో పాటు మెయింటెనెన్స్ ఖర్చులు తడిసి మోపెడు అవ్వడంతో చాలా మంది నిర్మాతలు అసలు నయనతార ఇంటివైపు వెళ్లాలంటేనే భయపడుతున్నారట.

దాంతో ఈ మధ్య పలు అవకాశాలు వచ్చినట్టే వచ్చి పోవడం తెలుసుకున్నట్టుంది .. కాస్త రెమ్యూనరేషన్ విషయంలో ఎలాంటి కండిషన్స్ పెట్టడం లేదట, పైగా అటు గ్లామర్ కు రెడీ అంటుంది.

తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అన్నత్థే ( తెలుగులో అన్నయ్య ) సినిమా కోసం రెమ్యూనరేషన్ బాగా తగ్గించుకుని ఓకే చేసిందట. అయినా రజని కాంత్ సరసన హీరోయిన్ పరిచయం అయినా నయనతార, మరి సూపర్ స్టార్ కోసం ఆ మాత్రం బెట్టు తగ్గక తప్పదని అంటున్నారు సినీ జనాలు.

సినిమా

మరో స్పెషల్ రికార్డ్ కొట్టేసిన మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబుకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకు నచ్చిన సినిమాల గురించి పోస్ట్ చేయడం...

మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్ ఇప్పట్లో ఉండేలా లేదుగా.!

సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. లాక్ డౌన్ సమయంలో రాజమౌళిని...

లెజండరీ దర్శకుడితో విక్టరీ వెంకటేష్?

దర్శకుడిగా కె రాఘవేంద్రరావు తెలుగు సినీ ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా కమర్షియల్ ఫార్మటును కొత్త పుంతలు తొక్కించి రాఘవేంద్రరావు ఎన్నో మరపురాని విజయాలను...

స్పెషల్‌: స్టార్ హీరోతో రెజీనా షార్ట్ ఫిల్మ్

తెలుగుతో పాటు తమిళంలో హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ రెజీనా. ఈ అమ్మడు ప్రస్తుతం పెద్దగా ఆఫర్లు లేకపోవడం తో వెబ్ సిరీస్...

రిస్క్ తీసుకోవడానికి సిద్దమైన డైరెక్టర్ తేజ.!

ఎవరికీ భయపడకుండా, ఎలాంటి బెరుకు లేకుండా, ఉన్నది ఉన్నట్లు కుండా బద్దలు కొట్టి మాట్లాడడంలోనూ, అవసరమైతే నటీనటుల్ని కొట్టి(సీన్ కోసమే) అయినా వర్క్ చేయించుకోవడానికి వెనకాడరు...

రాజకీయం

ఇన్‌సైడ్‌ స్టోరీ: ఇళ్ళ పట్టాల పేరుతో వైసీపీ నేతలు దోచేస్తున్నారా.?

జులై 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి నేపథ్యంలో అదే రోజున పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం గత కొద్ది నెలలుగా...

మళ్ళీ లాక్‌డౌన్‌.. హైద్రాబాద్‌పై ఏంటీ గందరగోళం.?

గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలో మళ్ళీ కరినంగా లాక్‌డౌన్‌ అమలు కాబోతోందట.! గత కొద్ది రోజులుగా విన్పిస్తోన్న ఈ ఊహాగానాలు సగటు హైద్రాబాదీని తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తోంది. ‘హైద్రాబాద్‌లో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది’...

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌పై ఈడీ కేసు

టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ పై ఈడీ కేసు నమోదయింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ టీవీ9 లో నిధుల దుర్వినియోగంపై రవి ప్రకాష్ పై చేసిన ఫిర్యాదు మేరకు ఈ...

వైసీపీకి మళ్ళీ ‘పీకే’ అవసరం ఎందుకొచ్చినట్లు.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీకి మళ్ళీ ప్రశాంత్‌ కిషోర్‌ ‘అవసరం’ వచ్చిందట. గ్రామ స్థాయిలో పార్టీ పరిస్థితిపై ‘పీకే’ టీమ్ తో అంచనా వేయించి, పరిస్థితులు తేడాగా వుంటే సరిదిద్దుకునేందుకు పార్టీ...

ఏపీ కరోనా టెస్టుల్లో విశ్వసనీయత ఎంత.?

కొద్ది రోజుల క్రితం టీడీపీ నేత ఒకరు తనకు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టెస్ట్‌ జరిగితే పాజిటివ్‌ అని తేలిందనీ.. అదే తెలంగాణలో టెస్ట్‌ చేయించుకుంటే నెగెటివ్‌గా తేలిందనీ ఆరోపిస్తూ.. కొన్ని ఆధారాల్ని తెరపైకి...

ఎక్కువ చదివినవి

సినిమాటోగ్రాఫర్‌పై మరో కేసు నమోదు.!

ప్రముఖ తెలుగు సినిమాటోగ్రాఫర్‌ శ్యామ్‌ కే నాయుడు తనను మోసం చేశాడు అంటూ సాయి సుధ ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. సాయి సుధ ఫిర్యాదుతో పోలీసులు శ్యామ్‌ కే నాయుడు ను...

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోకి విరాటపర్వం

అంతా సవ్యంగా నడిచి ఉంటే ఈపాటికి విరాటపర్వం రిలీజై చాలా రోజులై ఉండేది. అయితే లాక్ డౌన్ కారణంగా 90 శాతం చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్ర షూటింగ్ అక్కడే నిలిచిపోయింది. ప్రభుత్వం...

ఒంగోలు కలెక్టరేట్ ఎదుట వైసీసీ ఎమ్మెల్యే ధర్నా

ఏపీలో పేదలకు ఇళ్ళ స్థలాలు పంపిణీ చేస్తున్నట్లు జగన్ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ కారణంగా ఉగాదికి చేపట్టాల్సిన ఈ కార్యక్రమం వాయిదా వేస్తూ వస్తోంది జగన్ సర్కార్. అయితే ఈ...

ఏపీ హైకోర్టులో 16 మంది సిబ్బందికి కరోనా

ఆంధ్ర ప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే 15 వేల కేసులు నమోదు అవ్వగా మరో వారం రోజుల్లోనే ఆ సంఖ్య 20 వేలకు పెరిగే అవకాశం ఉందని...

భారత్‌లో కోవిడ్‌ వ్యాక్సిన్‌ తయారిలో కీలక అడుగు

ప్రపంచ వ్యాప్తంగా ఔషద తయారీ సంస్థలు ప్రస్తుతం కోవిడ్‌ 19 కు వ్యాక్సిన్‌ను కనిపెట్టే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇండియాలో కూడా పలు కంపెనీలు వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు తీవ్రంగా ప్రయతిస్తున్నాయి. ఇండియాకు చెందిన...