Switch to English

నిజంగా అవన్నీ గాలి వార్తలేనా రాజుగారు?

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు రెండవ పెళ్లి చేసుకోబోతున్నట్లుగా చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల్లో చాలా మంది ఈ వార్తను దృవీకరించారు. పెళ్లి చేసుకోబోతున్నది ఎవరిని అనే విషయంలో కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. మరి పెళ్లి క్యాన్సిల్‌ అయ్యిందో లేదంటే ఇంకొన్నాళ్ల తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడో కాని దిల్‌ రాజు ఆ వార్తలను కొట్టి పారేశాడు.

ఇటీవల దుబాయిలో వివాహం జరిగినట్లుగా వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ ప్రస్తుతానికి తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదు అన్నాడు. ప్రాణంగా ప్రేమించిన భార్య మరణం నుండి ఇంకా తాను తేరుకోలేక పోతున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వరుసగా చిత్రాలను నిర్మిస్తూ బిజీగా ఉన్నాను. ఒంటరి తనం అనేది నా వద్దకు రాకుండా నేను బిజీగా ఉన్నాను అన్నాడు. పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం తనకు లేకున్నా కూడా మీడియాలో ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు.

దిల్‌ రాజు పెళ్లి వార్తలపై చేసిన వ్యాఖ్యలను చాలా మంది నమ్మడం లేదు. ఎందుకంటే నిప్పు లేనిదే పొగ రాదు అంటారు. అసు ఇలాంటి విషయాల్లో అస్సలు ఇలాంటి వార్తలు రావు. ఏదైనా చిన్న క్లూ ఉంటేనే దాన్ని బట్టి వార్తలు వస్తాయి. కనుక ఖచ్చితంగా దిల్‌ రాజు పెళ్లి చర్చలు అయితే జరిగాయని కొందరు అంటున్నారు. మరి నిజంగా పెళ్లి వార్తలు గాలి వార్తలేనా అనేది దిల్‌రాజును నెటిజన్స్‌ సూటిగా ప్రశ్నిస్తున్నారు.

సినిమా

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కు కాస్ట్‌ కట్టింగ్‌ తప్పదా?

రాజమౌళి సినిమా అంటే భారీ బడ్జెట్‌కు పెట్టింది పేరు. ఈగతో సినిమా తీసినా కూడా దానికి 50 కోట్ల వరకు ఖర్చు పెట్టిన ఘనత రాజమౌళికి...

పవన్‌ ఆ రెండు సినిమాలు ఈ ఏడాది చేయడేమో!

అజ్ఞాతవాసి తర్వాత రెండేళ్ల గ్యాప్‌ తీసుకున్న పవన్‌ కళ్యాణ్‌ కొన్నాళ్ల క్రితం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలకు కమిట్‌ అయ్యాడు. కెరీర్‌లో...

మహేష్‌, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ మద్య రచ్చ

మహేష్‌ బాబు హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాకు అనీల్‌ రావిపూడి దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల...

కరోనాతో అల్లు వారి ‘ఆహా’లో ఢొల్ల బయటపడినది

రాబోయే రోజుల్లో ఓటీటీ రాజ్యం ఏళబోతుందని చాలా మంది అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా వంటి దేశాల్లో ఓటీటీ బిజినెస్‌ చాలా లాభసాటిగా ఉంది. ఇండియాలో...

#AA20 అప్‌డేట్‌ ఇవ్వకుంటే ఊరుకునేలా లేరుగా

అల్లు అర్జున్‌ 20వ చిత్రం సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. రంగస్థలం చిత్రం తర్వాత రెండేళ్ల గ్యాప్‌ వచ్చిన నేపథ్యంలో చాలా కసిగా ఉన్న...

రాజకీయం

జగన్‌ సారూ.. కరోనా ప్రాణం తీసింది చూడూ.!

‘పారాసిటమాల్‌ ట్యాబ్లెట్‌ వేసుకుంటే కరోనా వైరస్‌ నయమైపోతుంది.. బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లితే వైరస్‌ తగ్గిపోతుంది..’ అంటూ మొదట్లో కరోనా వైరస్‌ని చాలా తేలిగ్గా తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. కరోనా...

వైఎస్‌ జగన్‌ సర్కార్‌ని పవన్‌ ప్రశ్నిస్తే.. ఎదురు దాడి చేయడమేంటి.?

జనసేన అధినేత ప్రజా సమస్యలపై పోరాటం విషయంలో ఎప్పుడూ వెనుకంజ వేయలేదు. కష్టం ఎక్కడ వచ్చినా, బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకొస్తారాయన. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడంలో పవన్‌ కళ్యాణ్‌ చిత్తశుద్ధి ఏంటన్నది బాధిత...

బోయింగ్ కు కరోనా సెగ: లేఆఫ్ దిశగా…

యావత్ ప్రపంచాన్ని నిలువెల్లా వణికిస్తున్న కరోనా మహమ్మారితో వివిధ రంగాలు ఇప్పటికే తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఓ వైపు మానవాళి ఆరోగ్యానికి సవాల్ గా పరిణమించిన కోవిడ్-19.. మరోవైపు ఆర్థికపరమైన సంక్షోభానికీ కారణమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా...

రెడ్డిగారి నిస్సిగ్గు రాజకీయం.. నవ్విపోదురుగాక ఆయనకేటి.!

విజయసాయిరెడ్డి.. పరిచయం అక్కర్లేని పేరిది. వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడిగా వున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోనూ ఆయనే నెంబర్‌ టూ పొజిషన్‌లో వున్నారన్నది జగమెరిగిన సత్యం. ఎంపీగా రాజ్యసభకు ప్రాతినిథ్యం...

9 నిమిషాలు.. మళ్ళీ నిరాశపర్చిన నరేంద్ర మోడీ

దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూసింది ఈ రోజు ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వీడియో సందేశం ఇవ్వబోతున్నారనే ప్రకటన నిన్న రావడంతో. ఏం చెబుతారు నరేంద్ర మోడీ.? లాక్‌ డౌన్‌ ఎత్తివేతపై ఆయనేమైనా...

ఎక్కువ చదివినవి

మంచు విష్ణు ఎమోషనల్‌ వీడియో వైరల్‌

కరోనా అందరిని ఇబ్బందులకు గురి చేస్తోంది. సెలబ్రెటీల నుండి సామాన్యుల వరకు కోటీశ్వరుల నుండి కూటికి లేని వారి వరకు అందరిని కూడా అతలాకుతలం చేస్తూ జీవితాలతో ఆడుకుంటూ ఉంది. ఎంతో మంది...

చరణ్‌పై జక్కన్న ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

రామ్‌ చరణ్‌ కెరీర్‌ ఆరంభంలోనే రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రం చేయడంతో ఒక్కసారిగా స్టార్‌ హీరోల సరసన నిలిచాడు. మగధీర చిత్ర రికార్డును చాలా సంవత్సరాల పాటు ఏ సినిమా కూడా బ్రేక్‌...

పోలికేకలకు, పరిపాలనలకు తేడా ఇదే!

విషయం ఏదైనా, పరిస్థితి ఏదైనా.. సర్వకాల, సర్వావస్థల్లోనూ చంద్రబాబు పేరెత్తినా, ఎత్తకున్నా ఆయనపై తీవ్ర విమర్శలు చేయడంలో వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ముందుంటారు. తాజాగా కరోనా వైరస్ తన ప్రతాపం...

పూజ హెగ్డేకి మరో  బంపర్ ఆఫర్.!

సక్సెస్ ని బట్టి హీరో/ హీరోయిన్ రేంజ్ రాత్రికి రాత్రి మారిపోతుంది. అలా ప్రస్తుతం టాలీవుడ్ గోల్డెన్ లెగ్ గా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న హీరోయిన్ పూజ హెగ్డే. ఇటు...

మహేష్ యువ దర్శకులపై ఆసక్తికి ఇదే కారణమా?

సూపర్ స్టార్ మహేష్ బాబును దర్శకుల హీరో అంటుంటారు. ఇప్పుడు కాదు ఇది మహేష్ కెరీర్ ఆరంభం నుండి ఉంది. ఒక్కసారి కథ లాక్ అయిపోయాక దర్శకుడు ఏది చెబితే అది చేసుకుంటూ...