గత కొంత కాలంగా వరస పరాజయాలతో అక్కినేని నాగార్జున ఇబ్బందిపడుతున్నాడు. భారీ హిట్ తో కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే నాగ్ ప్రస్తుతం చేస్తోన్న ది ఘోస్ట్ పై చాలా నమ్మకంగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు చిత్ర టీమ్ ప్రకటించింది. ది ఘోస్ట్ లో ఇంటర్ పోల్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడు నాగ్.
ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకుడు. షూటింగ్ పూర్తయిందన్న అప్డేట్ తో పాటు చిత్ర విడుదల తేదీని కూడా ప్రకటించారు. అక్టోబర్ 5న ది ఘోస్ట్ విడుదల కానున్నట్లు అధికారికంగా తెలియజేసారు.
శ్రీ వెంకటేశ్వర ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మార్క్ కె రాబిన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. ముకేశ్ జి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసాడు.
425889 857163I like this website really considerably so much wonderful information. 913259
488116 833816Lovely sharp post. Never considered that it was that simple. Praises to you! 420654
998883 524295An attention-grabbing discussion is worth comment. I believe that you need to write more on this matter, it wont be a taboo subject even so normally persons are not sufficient to talk on such topics. Towards the next. Cheers 331120
180456 724166Hosting a weblog composing facility (in a broad sense) requires unlimited space. So I suggest you to discover such internet hosting (internet space provider) that supply flexibility inside your internet space. 421276
15988 417117Admiring the time and energy you put into your blog and in depth details you offer. It is great to come across a blog every once in a even though that isnt the same old rehashed material. Great read! Ive bookmarked your web site and Im adding your RSS feeds to my Google account. 260288