దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో రష్మిక మందన్న ప్రత్యేక పాత్రలో నటించిన చిత్రం సీతా రామమ్. ఈ సినిమా గత వారాంతం విడుదలై అద్భుతమైన రివ్యూలు తెచ్చుకున్న విషయం తెల్సిందే. దీన్ని ఒక క్లాసిక్ లవ్ స్టోరీగా అటు క్రిటిక్స్, ఇటు ఆడియన్స్ లు కూడా పరిగణిస్తున్నారు.
ఇక రివ్యూల సంగతి అటుంచితే కలెక్షన్స్ పరంగా కూడా సీతా రామమ్ అబ్బురపరుస్తోంది. యూఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం ఇప్పటికే 600K డాలర్లు వసూలు చేసింది. ఫుల్ రన్ లో 1 మిలియన్ వసూలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇక డొమెస్టిక్ మార్కెట్ లో ఇప్పటికే ఈ సినిమా 25 కోట్ల గ్రాస్ ను వసూలు చేయడం విశేషం. మొత్తంగా డిస్ట్రిబ్యూటర్లు అందరికీ కాసుల పంట పండిస్తోంది ఈ చిత్రం. హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన సీతా రామమ్ ను స్వప్న సినిమా బ్యానర్ నిర్మించింది.
250599 216122Thanks for the sensible critique. Me and my neighbor were just preparing to do some research about this. We got a grab a book from our area library but I feel I learned far more from this post. Im really glad to see such amazing information being shared freely out there. 64296
573930 234309Just wanna comment that you have a very nice website, I the style and design it actually stands out. 802262
992688 721725This is a good subject to talk about. Sometimes I fav stuff like this on Redit. This post probably wont do well with that crowd. I will likely be sure to submit something else though. 879406