సినిమా ఇండస్ట్రీకి లీకులు పెనుభూతంలా మారిపోయాయి. ముందుగా టీజర్ లేదా ట్రైలర్ లేదా సాంగ్ కు ఒక సమయం అనుకోవడం దానికంటే ముందుగా అవి సోషల్ మీడియాలో లీకవ్వడం పరిపాటిగా మారింది. ఈ మధ్యన వెంటవెంటనే రెండు భారీ సినిమాలకు సంబంధించిన కంటెంట్ లీకైంది. దీనిపై ఇప్పుడు ఆ నిర్మాణ సంస్థ ఫైర్ లో ఉంది.
అసలు విషయంలోకి వెళితే సర్కారు వారి పాట, పుష్ప చిత్రాలకు సంబంధించిన టీజర్, ఫస్ట్ సాంగ్ విడుదల సమయానికి కంటే ముందే సోషల్ మీడియాలో లీకైంది. దీంతో హడావిడిగా వాటిని రిలీజ్ చేసారు.
ఆ రెండు కంటెంట్స్ కు కూడా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అది వేరే విషయం. ఇదిలా ఉంటే మైత్రి మూవీస్ సంస్థ ఆ లీకుల రాయుళ్లను వదలమని అంటోంది. “త్వరలోనే మిమ్మల్ని పట్టుకుంటాం, తప్పకుండా శిక్షిస్తాం” అని స్టేట్మెంట్ ను ఇష్యూ చేసింది.
599285 823512That is some inspirational stuff. Never knew that opinions could be this varied. Be certain to keep writing. 37863
557353 836810I enjoy this site, will undoubtedly arrive back. Make certain you carry on writing high quality posts. 261382
297579 721843Sweet internet website , super layout, real clean and utilize pleasant. 552623
852675 673751I conceive this site has got some real fantastic info for everybody : D. 23165
583882 596747This web site is in fact a walk-through it truly will be the data you desired relating to this and didnt know who ought to. Glimpse here, and youll undoubtedly discover it. 186683