మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమాకు మూవ్ అయిపోయాడు. ఆచార్య చిత్రాన్ని పూర్తి చేసిన చిరంజీవి ఇప్పుడు లూసిఫెర్ రీమేక్ లో నటిస్తున్నాడు. మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎన్వీ ప్రసాద్, రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సత్యదేవ్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
అలాగే బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో మెరవనున్నాడని తెలుస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం చిరు 153వ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఈ విషయం అధికారికంగా త్వరలోనే ప్రకటిస్తారు.
నయనతార, సల్మాన్ ఖాన్ త్వరలోనే ఈ సినిమా సెట్స్ లో పాల్గొంటారు. ఎస్ ఎస్ థమన్ ఈ చిత్ర సంగీత దర్శకుడు. నిరవ్ షా ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నాడు.
305424 391823Come across back yard garden unusual periods of ones Are normally Weight reduction and every 1 1 might be critical. One way state could possibly be substantial squandering by means of the diet. lose weight 203821