సంజయ్ రావ్, ప్రణవి మానుకొండ జంటగా మైక్ మూవీస్ ప్రొడక్షన్ నెం.4 చిత్రం హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది. డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మాతలుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వినూత్నమైన ప్రేమకధతో సినిమాను యువతకు నచ్చేలా తెరకెక్కిస్తున్నట్టు దర్శక, నిర్మాతలు తెలిపారు. పిట్టకథ చిత్రంలో హీరోగా నటించిన సంజయ్ రావ్ కు రెండో సినిమా కాగా.. ప్రణవి హీరోయిన్ గా పరిచయమవుతోంది.
శ్రీరామనవమి పండగ సందర్భంగా పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభించారు. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ స్క్రిప్టును అందించగా.. మిస్టర్ ప్రెగ్నంట్ చిత్ర దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి క్లాప్ కొట్టారు. బిగ్ బాస్ పార్టిసిపెంట్, యువ హీరో సొహైల్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. త్వరలో రెగ్యులర్ జరుపుకోనున్న ఈ సినిమాలో బ్రహ్మాజీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఛమ్మక్ చంద్ర, గుండు సుదర్శన్, ఫిష్ వెంకట్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు చాయాగ్రహణం శ్రీనివాస్ జె రెడ్డి అందిస్తున్నారు.
652555 599156Intending start up a enterprise about the internet involves revealing marketing plus items not only to girls locally, yet somehow to several buyers who are web-based as a rule. e-learning 524658
822910 827940Id always want to be update on new articles on this internet site , saved to favorites ! . 963302
437678 131507Id have to check with you here. Which is not something I generally do! I enjoy reading a post that will make individuals think. Also, thanks for allowing me to comment! 829348
571130 243967Hey there. I want to to inquire somethingis this a wordpress weblog as we are thinking about shifting more than to WP. Also did you make this theme on your own? Thanks. 294184