ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లో ఆస్ట్రేలియన్ విధ్వంసకర బ్యాట్స్మన్ గ్లెన్ మ్యాక్స్ వెల్ చేరాడు. ఇప్పటికే అత్యంత బలమైన జట్టుగా ఉన్న బెంగళూరు మ్యాక్స్ వెల్ చేరికతో సూపర్ జట్టుగా మారిపోయింది. మ్యాక్స్ వెల్ అసలు బెంగళూరు జట్టులో ఉంటాడని ఎవరు ఊహించలేదు. కాని ఇండియా టీమ్ ఆస్ట్రేలియాలో పర్యటించిన సమయంలోనే మ్యాక్స్వెల్ తో కోహ్లీ అన్నట్లుగా తెలుస్తోంది. స్వయంగా మ్యాక్స్ వెల్ నుండి ఈ సమాధానం వచ్చింది.
బెంగళూరు జట్టుకు మ్యాక్స్ వెల్ ను తీసుకునే ఆలోచనతో ఉన్నట్లుగా కోహ్లీ గతంలోనే చెప్పాడట. ఆ ఆలోచన చేస్తున్నట్లుగా స్వయంగా మ్యాక్స్ వెల్ తో కోహ్లీ అన్నట్లుగా కూడా తెలుస్తోంది. కోహ్లీ అన్నట్లుగానే వేలంలో మ్యాక్స్ వెల్ ను బెంగళూరు జట్టు భారీ మొత్తానికి కొనుగోలు చేయడం జరిగింది. మ్యాక్స్ వెల్ మరియు కోహ్లీల జోడీ అద్బుతమైన విజయాలను దక్కించుకోవడం ఖాయం అంటూ క్రీడా పండితులు నమ్మకంగా చెబుతున్నారు.
995388 294425You got a quite great site, Sword lily I observed it through yahoo. 152998
280828 266486Woh I enjoy your content material , saved to favorites ! . 517897
239197 803070Deference to op , some superb entropy. 166296
408214 308110As I web site possessor I believe the content material matter here is rattling wonderful , appreciate it for your efforts. You must maintain it up forever! Excellent Luck. 493860
512365 507211I gotta favorite this web site it seems invaluable very helpful 64999