భారత దేశంలో ఇప్పటికే పలు బ్యాంక్ లు విలీనం అవ్వడంతో పాటు మరి కొన్ని బ్యాంక్ లు ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా మూత పడుతున్నాయి ఇంకొన్ని బ్యాక్ లు బలవంతంగా విలీనానికి గురి అవుతున్నాయి. దేశంలో ఆర్థిక వ్యవస్థ అంతా బాగానే ఉన్నా కూడా కొన్ని ప్రైవేట్ బ్యాంకింగ్ రంగాలు మాత్రం ఒడిదొడుకులను ఎదుర్కొంటున్న మాట వాస్తవం. అమెరికన్ సంస్థ అయిన సిటీ బ్యాంక్ ఇండియాలో 1902 నుండి తన సేవలను అందిస్తుంది. దాదాపుగా 120 ఏళ్ల చరిత్ర ఉన్న సిటీ బ్యాంక్ ఇండియా నుండి తప్పుకుంటుందట.
ఈ విషయాన్ని స్వయంగా సిటీ బ్యాంక్ ఇండియా ప్రతినిధి చెప్పుకొచ్చారు. పోటీ తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వారు చెబుతున్నారు. సిటీ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సిటీ బ్యాంక్ నిర్ణయం పట్ల ఆర్బీఐ ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తిగా మారింది. దేశంల్ మొత్తంగా 35 శాఖలు సిటీ బ్యాంక్ కలిగి ఉంది. అలాగే 4000 మంది ఉద్యోగులు ఉన్నారు. కనుక వినియోగదారులకు మరియు ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా సిటీ బ్యాంక్ విలీనం లేదా మరేదైనా మార్గంను ఆర్బీఐ సూచించే అవకాశం ఉందంటున్నారు. సిటీ బ్యాంక్ అధికార ప్రతినిధులు ఏం చేయబోతున్నారు అనేది చూడాలి.
902776 474607Aw, i thought this was quite a good post. In concept I would like to devote writing such as this moreover – spending time and actual effort to produce an excellent article but exactly what do I say I procrastinate alot by no means manage to get something done. 583454
344747 427446Merely wanna state that this really is really useful , Thanks for taking your time to write this. 496231
40991 394385Excellent weblog here! Furthermore your website rather a good deal up fast! What host are you the usage of? Can I get your affiliate link to your host? I wish my website loaded up as quick as yours lol 543718
955279 483723There is noticeably a great deal of dollars to comprehend this. I assume you made certain good points in features also. 548454