Switch to English

మరాఠా మోడల్‌: కాపులకి రిజర్వేషన్‌ జనసేనతోనే సాధ్యం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో కాపు సామాజిక వర్గం రిజర్వేషన్లను కోరడం కొత్త విషయం కాదు. చాలా ఏళ్ళుగా జరుగుతున్న పోరాటమిది. సుమారు ఐదారు దశాబ్దాల క్రితం కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు వుండేవనీ, ఆ రిజర్వేషన్లను అన్యాయంగా తొలగించారనీ కాపు సామాజిక వర్గం ఏళ్ళ తరబడి పోరాటాలు చేస్తూనే వుంది. అయితే, కాపు ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని పదవులు పొందిన నేతలు, ఆ రిజర్వేషన్ల ఉద్యమంపై నీళ్ళు చల్లుతూ వస్తున్నారు. పైగా, ఎవరన్నా రిజర్వేషన్ల గురించి మాట్లాడితే.. వారి మీద కాపు నేతలే ఎదురుదాడికి దిగుతుండడం గమనార్హం.

గతంలో చంద్రబాబు హయాంలోనూ అదే జరిగింది, ఇప్పుడు వైసీపీ హయాంలోనూ అదే జరుగుతోంది. కేంద్రం కల్పించిన వెసులుబాట్లతో, చంద్రబాబు వ్యూహాత్మకంగా పాలన చివరి రోజుల్లో కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లంటూ చేతులు దులిపేసుకున్నారు. దాన్ని అమలు చేయాల్సిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం లైట్‌ తీసుకుంది. తాజాగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, కాపు రిజర్వేషన్లపై నినదించడంతో ఒక్కసారిగా ఈ అంశం రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

మళ్ళీ కాపుల డిమాండ్‌పై నీళ్ళు చల్లేందుకు అధికార పార్టీ నేతలు నానా రకాల ప్రయత్నాలూ చేస్తున్నారు. అయితే, జనసేన పార్టీ మాత్రం ఈ విషయంలో చాలా క్లియర్‌గా వుంది. బీజేపీతో కలిసి జనసేన అధికారంలోకి రాబోతోందనీ, అధికారంలోకి రాగానే మరాఠా తరహాలో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామనీ జనసేన ముఖ్య నేత శివశంకర్‌ స్పష్టం చేశారు. బీజేపీ సైతం ఈ విషయంలో స్పష్టత వుందని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. టీడీపీ, వైసీపీ.. కాపు సామాజిక వర్గాన్ని మభ్యపెట్టి వారిని ఓటు బ్యాంకుగానే మార్చుకున్నాయని విమర్శించారు జనసేన నేత శివశంకర్‌.

‘కాపు కోటాలో కొందరికి పదవులు ఇస్తే, అది మొత్తం కాపు సామాజిక వర్గానికి న్యాయం చేసినట్లు కాదు. సంక్షేమ పథకాలు అందరికీ అందినట్లే, కాపు సామాజిక వర్గానికీ అందితే.. అది ఆ సామాజిక వర్గానికి గొప్పగా చేసేసినట్లు కానే కాదు.. కాపు సామాజిక వర్గం రిజర్వేషన్లను కోరుతోంది. అది వారి న్యాయపరమైన డిమాండ్‌. ఎన్నికల సమయంలో మీరిచ్చిన హామీని మీకు గుర్తు చేస్తున్నాం..’ అంటూ అధికార పార్టీకి జనసేన పార్టీ తేల్చి చెబుతోంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

రాజకీయం

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

ఎక్కువ చదివినవి

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....