Switch to English

మహేష్‌ వర్సెస్‌ అల్లు అర్జున్‌.. ఎవరి స్టామినా ఎంత.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు విడుదలైతే.. రెండిటికీ నష్టమే. ఎందుకంటే, ఇప్పుడు ఏ సినిమాకైనా తొలి రోజు వసూళ్ళే కీలకం. ఇటు సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు.. అటు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.. ఇద్దరూ బిజినెస్‌ లెక్కలు తెలిసినవారే. కానీ, ఇద్దరూ ఒకే రోజు ‘బాక్సాఫీస్‌ ఫైట్‌’ చేయబోతున్నారు.!

జనవరి 12న రెండు సినిమాలూ రిలీజ్‌ అవుతుండడంతో, ఆయా హీరోల అభిమానుల్లో ఆందోళన స్పష్టంగా కన్పిస్తోంది. ‘మా హీరోనే గొప్ప..’ అని ఒకరంటే, ‘కాదు మా హీరోనే గొప్ప’ అని ఇంకొకరంటున్నారు. బూతులు తిట్టుకుంటున్నారు.. బస్తీ మే సవాల్‌.. అంటున్నారు. కానీ, తెరవెనుక వ్యవహారం వేరు. ఏదో ఒక సినిమా ప్రీ-పోన్‌ అవక తప్పని పరిస్థితి అయితే సుస్పష్టంగా కన్పిస్తోంది.

సంక్రాంతి సీజన్‌ని ఇద్దరూ క్యాష్‌ చేసుకోవాల్సిందే.. అదే తెలుగు సినిమాకి మంచిది. ఇద్దరేంటి.? ముగ్గురొచ్చినా.. నలుగురొచ్చినా.. తెలుగు సినిమా బాక్సాఫీస్‌ కళకళ్ళాడుతుంది. రెండేసి రోజుల గ్యాప్‌ తీసుకున్నా.. కనీసం ఒక్క రోజు గ్యాప్‌ తీసుకున్నా.. ఆ ‘కిక్కు’ బాక్సాఫీస్‌కి వేరేలా వుంటుంది. ఇదే విషయమై ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ‘ఎవరైనా ముందుకు జరిగితే.. అది బీభత్సమైన అడ్వాంటేజ్‌. కనీసం ఒక్కరోజు ముందుకు జరిగినా, ఈక్వేషన్స్‌లో చాలా బెటర్‌ ఛేంజెస్‌ వస్తాయి..’ అని ఓ ట్రేడ్‌ పండితుడు అభిప్రాయపడుతున్నాడు. అది నిజం కూడా.

ఇక, ఒకే రోజు బరిలో నిలబడితే ఎవరి స్టామినా ఎంత.? అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వున్నాయి. క్లాస్‌ సెంటర్స్‌లో ఇద్దరికీ సేమ్‌ అడ్వాంటేజ్‌ వుంది. మాస్‌ సెంటర్స్‌లో మాత్రం అల్లు అర్జున్‌కే అడ్వాంటేజ్‌ అన్న వాదనలున్నాయి. ఓవరాల్‌గా మొగ్గు అల్లు అర్జున్‌ వైపు కన్పిస్తున్నా.. ట్రాక్‌ రికార్డ్‌ చూసుకుంటే.. అల్లు అర్జున్‌ కంటే మహేష్‌ పరిస్థితి చాలా బెటర్‌గా వుంది. ఈ ఈక్వేషన్లు చూపిస్తూ అల్లు అర్జున్‌ అభిమానులు, మహేష్‌ అభిమానులూ సోషల్‌ మీడియా వేదికగా ఓ రేంజ్‌లో తిట్టేసుకుంటున్నారు. ఈ తిట్ల దండకం.. ఈ అనవసర యాగీ కోసమే.. ఇద్దరూ ఒకే రోజు డేట్‌ని అనౌన్స్‌ చేశారా.? అన్న అనుమానాలూ లేకపోలేదు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

ఎక్కువ చదివినవి

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...