గత ఏడాది వర్షా కాలంలో కృష్ణా జిల్లా రైతులను హడలెత్తించిన పాములు మళ్లీ బుసలు కొడుతున్నాయి. వర్షాలు పడుతూండటంతో పొలాల్లోని బొరియల నుంచి బయటకు వస్తున్నాయి. ఎలుకల కోసం వస్తూ రైతులను కాటేస్తున్నాయి. దీంతో రైతులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పొలాల్లోకి వెళుతున్నారు. వర్షా కాలం ప్రారంభమయ్యాక పరిస్థితేంటో అని ఆందోళన చెందుతున్నారు.
ఈరోజు జిల్లాలోని పమిడిముక్కల మండలం గండ్రగూడెంలో పొలంలో పనులు చేసుకుంటున్న ముగ్గురు రైతులు పాము కాటుకు గురయ్యారు. వీరిని రక్త పింజరి జాతి పాములు కాటు వేశాయి. సమయానికి స్పందించి ఆస్పత్రికి తరలించడంతో వీరు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈనెలలో ఇప్పటికే 19 కేసులు నమోదైనట్టు వైద్యశాఖ లెక్కలు చెప్తున్నాయి.
గత ఏడాది కూడా ఇలానే జిల్లా వ్యాప్తంగా రైతులు పాము కాట్లకు గురి కావడం అప్పట్లో చర్చనీయాంశమైంది. త్వరలో వర్షా కాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో పరిస్థితులు ఎలా ఉంటాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం.. పాము కాట్ల నేపథ్యంలో ప్రతి గ్రామంలోని ఆరోగ్య కేంద్రాల్లో మందులు సిద్ధంగా ఉంచినట్టు వైద్య అధికారులు తెలిపారు.
950410 600234Quite well written story. It will likely be valuable to anyone who usess it, including yours truly . Maintain up the excellent work – canr wait to read more posts. 865161
595895 646718This is such a terrific post, and was thinking a lot the same myself. One more wonderful update. 477040
970872 261606Amaze! Thank you! I constantly wished to produce in my internet website a thing like that. Can I take element of the publish to my weblog? 574412
179584 774573An fascinating dialogue is value comment. I feel that it is greatest to write extra on this matter, it could not be a taboo subject nonetheless typically men and women are not enough to speak on such topics. Towards the next. Cheers 123396
48207 529226Very fascinating subject , thanks for putting up. 559075