Switch to English

విజయసాయిరెడ్డి ఉవాచ: అరెస్టయితే సిగ్గుపడాల్సిందేనట.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ప్రస్తుత రాజకీయాల్ని గురించి మాట్లాడుకునేటప్పుడు ‘నవ్విపోదురుగాక మనకేటి.?’ అన్నట్లుగానే చాలామంది రాజకీయ నాయకులు వ్యవహరిస్తుంటారని రాజకీయ విశ్లేషకులు, ప్రజాస్వామ్యవాదులు అభిప్రాయపడుతుంటారు. సరే, అసలు విషయానికి వచ్చేస్తే, వైసీపీ ముఖ్య నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఓ ఆసక్తికరమైన ట్వీటేశారు. అఫ్‌కోర్స్‌ ఈ ట్వీట్స్‌ని రాజకీయ ప్రత్యర్థులు ‘పిట్ట రెట్ట’ అని అభివర్ణిస్తుంటారనుకోండి.. అది వేరే విషయం. ఇంతకీ, ఆ ఆసక్తికరమైన ట్వీట్‌ ఏంటంటే, ‘వందల కోట్ల కుంభకోణాలు, ఫోర్జరీ, మోసం కేసుల్లో అరెస్టయితే సిగ్గుపడాల్సింది పోయి..’ అంటూ సాగిందది.

అవునా, రాజకీయాల్లో అరెస్టయితే సిగ్గుపడాలా.? పైగా, ఆ మాట చెబుతున్నదెవరు.? సాక్షాత్తూ విజయసాయిరెడ్డి. వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసుకి సంబంధించి విజయసాయిరెడ్డి ఏ2 నిందితుడు. వైఎస్‌ జగన్‌తోపాటుగా 16 నెలలు జైలు శిక్ష అనుభవించారాయన. బహుశా విజయసాయిరెడ్డి గతం మర్చిపోయినట్లున్నారు. అక్రమాస్తుల కేసులో చార్జిషీట్లు పడ్డాయి.. విచారణ జరుగుతోంది. నిజానికి, వైఎస్‌ జగన్‌ సహా విజసాయిరెడ్డి ప్రతి శుక్రవారం కోర్టులో హాజరవ్వాల్సి వుంది. కానీ, అధికారంలో వున్నారు గనుక.. కోర్టు నుంచి ‘విచారణకు హాజరవడం’ నుంచి మినహాయింపు పొందారు. అయినా, ఈ రోజుల్లో కేసులు, అరెస్టుల వ్యవహారం ఎలా వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

చంద్రబాబు హయాంలో పెట్టిన చాలా కేసుల్ని, వైఎస్‌ జగన్‌ హయాంలో ఎత్తేశారు. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. వ్యవస్థలు భ్రష్టుపట్టిపోయాయన్నది నిర్వివాదాంశం. వ్యవస్థలోని లూప్‌ హోల్స్‌ని అడ్డంపెట్టుకుని, ఆయా కేసుల్లోంచి నేతలు తేలిగ్గా తప్పించుకుంటున్నారు. హత్య కేసుల్లోంచే చాలామంది తప్పించుకుంటున్న రోజులివి. వ్యవస్థలు ఇంత సక్రమంగా పనిచేస్తున్న సమయంలో, ఈ వ్యవస్థల్ని ఇంతలా నాశనం చేసిన రాజకీయ నాయకులే.. కేసులు, అరెస్టుల గురించి నీతులు మాట్లాడితే ఎలా.? ఇక, షరామామూలుగానే విజయసాయిరెడ్డి ట్వీట్‌కి అనూహ్యమైన స్పందన వచ్చింది.. ఆ స్పందన కూడా, వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా కావడం గమనార్హం.

వైఎస్‌ జగన్‌ సహా విజయసాయిరెడ్డి జైలుకు వెళ్ళినప్పటి ఫొటోలు, జైల్లోంచి బయటకు వస్తున్న ఫొటోల్నీ ప్రస్తావిస్తూ, ‘వీటినేమంటారు మహానుభావా.?’ అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ‘అబ్బే, అది అక్రమ కేసు.. పైగా, మేం దోషులని న్యాయస్థానాలు తీర్పునివ్వలేదు కదా..’ అని విజయసాయిరెడ్డి వాదించొచ్చుగాక.. వైసీపీ హయాంలో జరుగుతున్న అరెస్టుల్ని విపక్షాలు కూడా అలాగే ‘అక్రమ కేసులు – అక్రమ అరెస్టులు’గానే చూస్తున్నాయి మరి.

 

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...