కేజిఎఫ్ చాప్టర్ 2 కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యావత్ భారతదేశం ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూసింది. ఏప్రిల్ 14న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక భారీ క్రేజ్ మధ్య విడుదలైన ఈ చిత్ర హిందీ వెర్షన్ టాప్ బాలీవుడ్ చిత్రాలను పక్కకు తోసి టాప్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ చిత్రం అక్కడ వార్, థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ వంటి భారీ చిత్రాలను దాటి కలెక్షన్స్ దుమ్మురేపింది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కేజిఎఫ్ చాప్టర్ 2 కలెక్షన్స్ భారీ రేంజ్ లోనే వచ్చాయి. నైజాంలో అయితే ఈ చిత్రం టాప్ 5లో చోటు దక్కించుకోవడం విశేషం. తొలి రోజు నైజాంలో 9.6 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఆర్ ఆర్ ఆర్, భీమ్లా నాయక్, పుష్ప, రాధే శ్యామ్ ల తర్వాత టాప్ షేర్ సాధించిన చిత్రంగా నిలిచింది.
457856 266602For some cause the picture just isnt loading appropriately, is at this time there an problem? 461054
966531 441313I like this internet internet site its a master peace ! Glad I detected this on google . 877270
28375 261449I enjoy reading write-up. Hope i can uncover far more articles like this 1. Thanks for posting. 199319
325284 539848How do I know if a Wordpress theme supports a subscribe option? 857902