Switch to English

అటు జగన్, ఇటు చంద్రబాబు ఇరకాటంలో పడ్డట్టేనా?

లాక్ డౌన్-4 మార్గదర్శకాలను ప్రకటించడానికి తెలంగాణ సీఎం మీడియాతో మాట్లాడటానికి వస్తున్నారనగానే.. పోతిరెడ్డిపాడు వ్యవహారంపై ఏం మాట్లాడతారన్నదానిపైనే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఈ వివాదంపై ఎక్కువ స్పందించనంటూనే చాలా విషయాలు మాట్లాడారు. పనిలో పనిగా తెలివిగా చంద్రబాబును ఇందులోకి లాగారు. పాలమూరు ప్రాజెక్టుపై అపెక్స్ కౌన్సిల్ భేటీ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మీవి మీరు కట్టుకోండి, మావి మేం కట్టుకుంటాం అని చెప్పి లేచి వెళ్లిపోయారని కేసీఆర్ వెల్లడించారు. అంటే, ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి హోదాలో బాబు అంగీకరించిన తర్వాత ఇంకా వీటిపై పంచాయతీ ఏమిటి అన్నదే కేసీఆర్ ఉద్దేశంగా కనిపిస్తోంది. తద్వారా బాబును ఇరకాటంలో పెట్టినట్టయింది.

చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ సందర్బంగా ఈ అంశంపై స్పందించారు. ఇద్దరం కలిసి రెండు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని సినిమా డైలాగులు పలికిన జగన్.. ఇప్పుడు ప్రజల దృష్టిని మరల్చడానికి ఉత్తుత్తి జీవోలు ఇచ్చి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు బాబును ఇరకాటంలోకి నెట్టాయి. మరోవైపు కాళేశ్వరం అక్రమ ప్రాజెక్టు అంటూ గోదావరి బోర్డుకు ఏపీ ఫిర్యాదు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి హోదాలో హాజరైన జగన్ కు.. అప్పుడు అది అక్రమం అనిపించలేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ తెలివిగా జగన్ ను ఇరికించేందుకే ఆయన్ను ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పిలిచారని, జగన్ వెళ్లకపోవడమే మేలని అప్పట్లో కొందమంది అభిప్రాయపడ్డారు. కానీ కేసీఆర్ తో ఉన్న సంబంధాల దృష్ట్యా జగన్ ప్రాజెక్టు ప్రారంభోత్సవారికి హాజరయ్యారు. ఇప్పుడు తాను వెళ్లనంత మాత్రాన ప్రాజెక్టు ఆగిపోదని, గత ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టు ప్రారంభమైందని జగన్ అప్పట్లో వ్యాఖ్యానించారు.

సినిమా

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

రాజకీయం

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

గ్యాస్‌ లీకేజీ : ఆ రైతులను ఆదుకునేది ఎవరు?

విశాఖ గ్యాస్‌ లీకేజీ కారణంగా మృతి చెందిన వారికి ప్రభుత్వం కోటి నష్టపరిహారంను ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక బాధితులకు సైతం ప్రభుత్వం అంతో ఇంతో సాయం చేసింది. అయితే గ్యాస్‌ లీకేజీ...

ఎక్కువ చదివినవి

క్రైమ్ న్యూస్: ఆపద సమయంలో ఆశ్రయం ఇస్తే మిత్రుడి భార్యను లేపుకు పోయాడు

మంచికి పోతె చెడు ఎదురవుతుందని అంటూ ఉంటారు. మనం ఎదుటి వారికి మంచి చేయాలనుకుంటే అది మనకే చెడు అవుతుంది అని పెద్దలు అంటూ ఉంటారు. ఈ విషయం కేరళకు చెందిన ఒక...

క్రైమ్ న్యూస్: మృతదేహాల పోస్టుమార్టంలో కీలక సమాచారం లభ్యం.!

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలో జరిగిన ఆత్మహత్యల ఉదంతం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. బావిలో బయటపడిన 9 మృతదేహాలు ఒకే కుటుంబానికి చెందినవి కావడంతో మరింత ప్రకంపనలు రేపింది....

హ్యాపీ లేని నెస్ట్ మాకెందుకు?

ఏపీ రాజధాని అమరావతిలో సీఆర్డీఏ నిర్మించి ఇచ్చే హ్యాపీ నెస్ట్ ఫ్లాట్లపై కొనుగోలుదారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో నివాసం ఉండాలనే ఉద్దేశంతో తాము అందులో ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపించామని,...

ప్రభాస్‌ 21 : బాబోయ్‌ దీపిక అంత డిమాండ్‌ చేసిందా?

ప్రభాస్‌ ప్రస్తుతం తన 20వ చిత్రం రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌లో చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక ప్రభాస్‌ 21వ...

ఫ్లాష్ న్యూస్: లారీ క్యాబిన్‌లో ఉరి వేసుకున్న డ్రైవర్‌

నెలన్నర రోజుల తర్వాత ఎట్టకేలకు లారీలు రోడ్డు ఎక్కాయి. ఈ సమయంలో ఆర్థికంగా డ్రైవర్లు చితికి పోయారు. వారి జీవితం ఆందోళనకరంగా మారింది. ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవతున్నారు. ఆ...