Switch to English

దేశానికి కరోనా ముప్పు.. అసలు కథ ఇప్పుడే మొదలు.!

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 50 వేలకు చేరుకుంటోంది. ఈ రోజు 50 వేలు దాటేయనుంది కూడా. మరోపక్క, ‘పరిస్థితి అదుపులోనే వుంది’ అని కేంద్రం చెబుతోంది. 135 కోట్ల మంది భారతీయులున్న మన దేశంలో 50 వేల కరోనా పాజిటివ్‌ కేసులంటే లెక్కల్లోకి తీసుకోవాల్సిన విషయం కాదు. కానీ, కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న తీరు చూస్తోంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ కరోనా వైరస్‌ని ఉపేక్షించడానికి వీల్లేదు, ఇంకా కరినమైన చర్యలు తీసుకోవాలన్న భావన కలుగుతుంది.

దేశంలో ఒక రాష్ట్రం నుంచి ఇంకోరాష్ట్రానికి వలస కూలీల్ని తరలించే క్రమంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ ఇబ్బందులు ఓ పక్క, వారి కారణంగా కరోనా వ్యాప్తి ఇంకోపక్క.. వెరసి, ఇదో కొత్త తలనొప్పిగా మారింది.

ఆంధ్రప్రదేశ్‌నే తీసుకుంటే, ఇతర రాష్ట్రాల్లో ఇన్ని రోజులూ చిక్కుకుపోయి, ఇప్పుడే స్వరాష్ట్రానికి వస్తున్నవారిలో కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. 20కి పైగా ఈ కేసులు నమోదయినట్లు తెలుస్తోంది.. ఇదీ రెండు రోజుల్లోనే. ఈ లెక్కన ప్రతి రాష్ట్రానికీ ఈ సమస్య తప్పదు.

దేశంలో ఒక చోట నుంచి ఇంకో చోటకి జనం తరలి వెళితేనే పరిస్థితులు ఇలా వుంటే, ఇతర దేశాల నుంచి రానున్న భారతీయుల మాటేమిటి.? గల్ప్‌ దేశాల నుంచి దాదాపు 5 లక్షల మంది స్వదేశానికి రావాలనుకుంటున్నారు. ఇవి కాక, అమెరికా సహా పలు దేశాల్లోని భారతీయుల్లోనూ చాలామంది స్వదేశానికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న విషయం విదితమే. మే 7వ తేదీ నుంచే, విదేశాల నుండి భారతీయుల్ని తీసుకురానున్న దరిమిలా.. దేశానికి కరోనా ముప్పు ముందు మరింత పెరగనుందన్నమాట.

ఇప్పుడు చూస్తోన్న ఈ 50 వేల కరోనా పాజిటివ్‌ కేసులు రెట్టింపవడానికి కేవలం కొద్ది రోజుల సమయమే పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ తర్వాత అది ఎక్కడిదాకా పెరిగి, ఎలాంటి వైపరీత్యం అనంతరం అదుపులోకి వస్తుందో తలచుకుంటేనే ఒకింత ఆందోళన కలగకమానదు ఎవరికైనా.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: ఎమ్మెల్సీ కొడుకుని అని గృహినికి టోకరా

భరత్ కుమార్ అనే వ్యక్తి తనకు తానుగా ఎమ్మెల్సీ కొడుకుగా పరిచయం చేసుకుని ఒక గృహిణిని మోసం చేసిన సంఘటన వెలుగు చూసింది. ఈ కేసును ఘట్కేసర్ పోలీసులు నమోదు చేసి విచారణ...

ఫ్లాష్ న్యూస్: 91 మందికి కరోనా అంటించిన బార్బర్

ప్రపంచంలో కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దాదాపు రెండు నెలల తర్వాత అమెరికాలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి అనుకుంటున్న సమయంలో...

మే 22 తో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న స్పెషల్ లింకప్ ఏంటో తెలుసా.?

నేటితో అక్కినేని మూడు తరాల హీరోలు కలిసి చేసిన 'మనం' సినిమా ఆరేళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మే 22 కీ, అక్కినేని కుటుంబానికీ ఎంతో అనుబంధం ఉందన్నారు కింగ్ నాగార్జున. "నాన్నగారితో...

కేజీఎఫ్‌ విషయంలో అంత పట్టుదల ఎందుకు?

కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా ప్రపంచంలో పలు దేశాలు లాక్‌ డౌన్‌ అమలు చేశాయి. ఇండియాలో రెండు నెలల పాటు లాక్‌ డౌన్‌ కొనసాగింది. ఇంకా కూడా లాక్‌ డౌన్‌లోనే ఇండియా ఉంది....

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై మాట్లాడడానికి భయపడే హీరోయిన్ల ఆలోచనలో క్రమంగా...