ఏపీతో పాటు మొత్తం దేశం తిరిగి ఏలూరు వైపు చూసేలా వందల మంది ఒక్కసారిగా అస్వస్థతకు గురి అయ్యారు. ఈ అస్వస్థతతో అంతా కూడా షాక్ అయ్యారు. ప్రాణాలు అయితే పోలేదు కాని ఏం జరుగుతుందో తెలియక ఏలూరు వాసులు అంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలోనే ఏలూరులో అస్వస్థతకు కారణం ఏంటీ అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఢిల్లీ ఎయిమ్స్ బృందం రంగంలోకి దిగింది.
వారు పలువురు పేషంట్స్ రక్త నమూనాలు సేకరించడంతో పాటు వారు తీసుకున్న ఆహార పదార్థాలు మరియు వాటర్ ను పరీక్షించారు. పేషంట్ల రక్తంలో సీరం శాతం ఎక్కువగా కనిపించిందని అందువల్లే వారు అస్వస్థతకు గురి అయినట్లుగా చెబుతున్నారు. ఈ విషయంలో ఇంకా అధికారికంగా స్పష్టత ఇవ్వడం లేదు. ఇదే సమయంలో నికెల్ కూడా పేషంట్ల బ్లడ్ లో ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు.
వీరి అనారోగ్యంకు కారణం మాత్రం పాలు లేదా వారు తీసుకున్న కూరగాయలు అయ్యి ఉంటాయని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. ఈ విషయంలో ఏలూరు ప్రభుత్వ వైధ్యలు మాత్రం ఇంకా తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదు అంటున్నారు.
287872 601114I conceive this internet web site has got some really outstanding information for everybody : D. 594111
120317 705825 warning Dont any of you men and women ever take me to CiCis pizza! There food looks offensive!|Urban_Elegance| 478088
994070 615043Numerous thanks for sharing this fine piece. Quite fascinating suggestions! (as always, btw) 464388
29800 659417I really like your wp format, exactly where did you get a hold of it? 62644
370900 10022Aw, this was a genuinely nice post. In thought I would like to location in writing in this way moreover – taking time and actual effort to create a really good article but what / points I say I procrastinate alot and also no indicates apparently get something done. 215985
871780 813117somehow identified your web site when i was kind of stoned. very good read 415712