కుర్రకారుకి పిచ్చెక్కిపోయే శరీర షౌష్ఠవం కలిగిన పొడుగు కాళ్ళ సుందరి దిశా పటాని. ఈ ముంబై ముద్దు గుమ్మా తెలుగులో ‘లోఫర్’ అనే సినిమాలో కనిపించి యువతకి మత్తెక్కించింది. ఆ తర్వాత హిందీ సినిమాలకే పరిమితమైన ఈ భామ సినిమాలలో కనిపించేది తక్కువైనా సోషల్ మీడియాలో మాత్రం తన హాట్ హాట్ ఫొటోలతో కైపెక్కిస్తుంటుంది.
తాజాగా ఈ భామ హాలిడే కోసం మాల్దీవ్స్ కి చెక్కేసింది. అలా లాండ్ అయ్యిందో లేదో బీచ్ సైడ్ సన్ కిస్డ్ అంటూ బికినీ ఫోటోలు పోస్ట్ చేయడం మొదలు పెట్టేసింది. టూ పీస్ బికినీలో బీచ్ సేడ్ దిశా పటాని తన అందమైన పరువాలను ఆరబోస్తుంటే అది చూసిన దిశా ఫాన్స్ అంతా సమ్మర్లో మరీ ఇంత హీట్ పుట్టిస్తే ఎలా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
గతంలో దిశా పటాని బీచ్ సైడ్ బికినీలో కవ్వించిన ఫోటోలు