శక పురుషుడు ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎఫ్.టి.పి.సి)తో కలిసి తెలుగు సినిమా వేదిక నిర్వహించిన వేడుకలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ – అనలిస్ట్ ధీరజ అప్పాజీ “ఎన్టీఆర్ జాతీయ పురస్కారం” అందుకున్నారు. తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు – ప్రముఖ నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు – ప్రముఖ నటుడు కాశీ విశ్వనాథ్ సంయుక్తంగా అప్పాజీని శాలువాతో సత్కరించి, ఎన్టీఆర్ శత జయంతి జ్ఞాపికతోపాటు, కాంస్య పతకం అందించారు. ఈ వేడుకలో ప్రముఖ నటులు ఎమ్.మురళీ మోహన్, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కె.బసిరెడ్డి, ప్రముఖ దర్శకుడు (భాషా ఫేమ్) సురేష్ కృష్ణ తదితర ప్రముఖులు పాలుపంచుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్న విశిష్ట వ్యక్తులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ జాతీయ పురస్కారానికి తనను ఎంపిక చేసి, గౌరవించిన “ఎఫ్.టి.పి.సి ఇండియా” అధ్యక్షుడు చైతన్య జంగా, “తెలుగు సినిమా వేదిక” వ్యవస్థాపకులు “వీస్ వర్మ పాకలపాటి”లకు అప్పాజీ కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకున్న ధీరజ అప్పాజీ
|
రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.
రిలేటెడ్ ఆర్టికల్స్
సినిమా
ప్రెగ్నెన్సీ రూమర్లకు ఫుల్‌స్టాప్: శోభితా లేటెస్ట్ లుక్‌తో క్లారిటీ
అక్కినేని కుటుంబంలో వారసులు రాబోతున్నారంటూ, హీరోయిన్ శోభితా దూళిపాళ ప్రెగ్నెంట్‌గా ఉందనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. ఈ రూమర్లపై ఎలాంటి...
మూడో రోజు 183 కోట్లు.. ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ దూకుడు
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ “రాజా సాబ్” బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన దూకుడు చూపుతోందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విడుదలైన మూడు రోజుల్లోనే...
సోషల్ మీడియా షేక్ చేస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’:...
‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా ప్రీమియర్ షోల తర్వాత సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా మెగాస్టార్ చిరంజీవి పేరుతో మార్మోగిపోతోంది. X, ఇన్‌స్టాగ్రామ్,...
సంక్రాంతికి నవ్వుల రాజ్యం… ‘అనగనగా ఒక రాజు’తో క్యూట్ కామెడీ సర్‌ప్రైజ్...
ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సిద్ధమవుతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ ఫెస్టివల్...
CHIRU-VENKY: 29ఏళ్ళ క్రితం కల.. నేడు నిజం కాబోతున్న వేళ
CHIRANJEEVI-VENKATESH: సినిమాల్లో కొన్ని కొన్ని కాంబినేషన్లు ఊహకే మంచి బజ్ క్రియేట్ చేస్తాయి. స్టార్ హీరోలు, హీరో హీరోయిన్లు, హీరో దర్శకులు, హీరో ప్రొడక్షన్ హౌస్...
రాజకీయం
జాతీయ రహదారి పనుల్లో గిన్నిస్ రికార్డు.. ఏపీలో కొత్త చరిత్ర
అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారి నిర్మాణంలో చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనుల్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రికార్డు స్థాయిలో రోడ్డు నిర్మాణం చేపట్టి...
గిరి గ్రామాల అభివృద్ధిపై కూటమి ఫోకస్
గిరిజనాభివృద్ధి, గిరి ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రహదారి సౌకర్యం లేని గిరిశిఖర గ్రామాలను అభివృద్ధి...
కెంజుట్సులో పవన్ కళ్యాణ్‌కు అరుదైన ప్రపంచ గౌరవం
సినీ రంగం, రాజకీయాలు మాత్రమే కాకుండా మార్షల్ ఆర్ట్స్‌లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న పవన్ కళ్యాణ్ మరో అరుదైన ఘనతను సాధించారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము యుద్ధకళ అయిన ‘కెంజుట్సు’లో ఆయనకు అధికారికంగా...
కూకట్ పల్లిలో జనసేనకు బలమైన ఊపు… భారీగా పార్టీలో చేరికలు
తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీలో భారీగా చేరికలు చోటు చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలపై విశ్వాసంతో ముందుకు సాగాలని...
నెలలో ఒక్కరోజైనా గ్రామాలకు రండి… వైద్యుల సేవలు సమాజానికి కావాలి: పవన్ కళ్యాణ్
వైద్యులు దేవుళ్లతో సమానమని మన సంప్రదాయంలో చెబుతారని, తల్లిదండ్రులు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మ ఇస్తారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఎంత బిజీ జీవితం ఉన్నప్పటికీ, కనీసం నెలలో ఒక...
ఎక్కువ చదివినవి
Daily Horoscope: మిథునానికి ఉద్యోగంలో శుభవార్తలు, వృశ్చికానికి ఆర్థిక లాభ సూచనలు.
జనవరి 11, 2026 ఆదివారం రాశిఫలాలు:
మేషం (Aries): ఈరోజు మేష రాశివారికి పనుల్లో వేగం పెరుగుతుంది. చంద్రబలం వల్ల నిర్ణయాలు సులభంగా తీసుకుంటారు. కుటుంబంలో చిన్న విషయాలపై చర్చలు రావచ్చు. ఖర్చుల విషయంలో...
పిఠాపురం సంక్రాంతి వేడుకల్లో పవన్ కళ్యాణ్ చొరవతో సంస్కృతి పునరుజ్జీవనం
పిఠాపురంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలు ఈసారి సాధారణ పండుగ సంబరాలకు మించి, లోతైన సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికాయి. ఈ వేడుకల వెనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృషి స్పష్టంగా కనిపించిందన్న...
పవన్ కళ్యాణ్ ను విమర్శించే అర్హత రోజా కు లేదు: జనసేన మహిళా నాయకురాలు సుభాషిణి
వైసీపీ నేత రోజాకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అర్హత లేదని జనసేన మహిళా నాయకురాలు సుభాషిణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజా వ్యవహారశైలి, భాష పూర్తిగా రాజకీయ సంయమనం...
గాయని వరుణవికి చిరంజీవి రూ.5 లక్షల ఆర్థిక సాయం
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం గాయని వరుణవికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేసి, నిజ జీవితంలోనూ తాను హీరోనేనని మరోసారి నిరూపించారు....
సంక్రాంతి సంబరాలతో పిఠాపురంలో మూడు రోజుల పర్యటనకు పవన్ కళ్యాణ్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ మూడు రోజులపాటు తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు. గురువారం రాత్రికి పిఠాపురం చేరుకునే ఆయన, 9వ తేదీన ‘పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు’ పేరిట...
