Switch to English

రాశి ఫలాలు: గురువారం 25 మార్చి 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణమాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.6:04
సూర్యాస్తమయం: రా.6:07
తిథి: ఫాల్గుణ శుద్ధ ద్వాదశి. రా.తె.5:28 వరకు తదుపరి త్రయోదశి
సంస్కృతవారం: బృహస్పతి వాసరః
నక్షత్రము: ఆశ్లేష రా.7:50 వరకు తదుపరి మఖ
యోగం: సుకర్మ ఉ.7:01వరకు తదుపరి ధృతి రా.తె 5:33 వరకు
కరణం:బవ సా.5:56. వరకు
వర్జ్యం: ఉ.8:33 నుండి 10:07 వరకు
దుర్ముహూర్తం: ఉ.10:09 నుండి 11:57. వరకు తదుపరి మ.2:56 నుండి 3:44 వరకు
రాహుకాలం: మ.1:30 నుండి 3′:00 వరకు
యమగండం: ఉ 6:00 నుండి 7:30 వరకు
గుళిక కాలం: ఉ.9:21 నుండి .10:51వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:43 నుండి ఉ.5:31 వరకు
అమృత ఘడియలు: రా.9:13 నుండి రా.10:48 వరకు
అభిజిత్ ముహూర్తం: మ. 11:58 నుండి ,12:46 వరకు.

ఈరోజు (25-03-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: చేపట్టిన  పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా కొద్దిగా ఒడిదుడుకులు తప్పవు. స్థిరాస్తి వ్యవహారంలో పెద్దలతో వివాదాలు కలుగుతాయి. పనులు సకాలంలో పూర్తికాక నిరుత్సాహం కలుగుతుంది. ఉద్యోగాలలో శ్రమ  పెరుగుతుంది. వ్యాపారాలలో ఆకస్మిక మార్పులు కలుగుతాయి.

వృషభం: సంఘంలో కొత్త పరిచయాలు ఆర్థిక లబ్ది కలిగిస్తాయి. మొండి బాకీలు వసూలవుతాయి.. చాలా కాలంగా తీరని సమస్యలు ఒక కొలిక్కి వచ్చి ఉపశమనం కలుగుతుంది. స్థిరాస్థి అభివృద్ధి కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో చికాకులు అధిగమిస్తారు. చేపట్టిన వ్యవహారాలు అనుకూలిస్తాయి.

మిథునం: ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. చేపట్టిన పనులు ఆటంకాలు కలిగి మధ్యలో నిలిచిపోతాయి. ఋణప్రయత్నాలు చేస్తారు. ప్రభుత్వ సంబంధిత  జరిమానాలు కట్టవలసి రావచ్చు. నూతన వ్యాపారాలు కలిసిరావు. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో  మాటపట్టింపులు కలుగుతాయి.

కర్కాటకం: నూతన వ్యాపారమునకు  కుటుంబ సభ్యుల నుండి  పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి  గుర్తింపు లభిస్తుంది. నూతన గృహం  కొనుగోలు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. బంధువుల  నుండి అరుదైన  ఆహ్వానాలు  అందుతాయి. ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయి.

సింహం: నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు  కలుగుతాయి. ముఖ్యమైన  పనులలో   అవరోధాలు  కలుగుతాయి. దూర  ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి శిరోభాధలు కలుగుతాయి  వ్యాపారపరంగా కొత్త  సమస్యలు ఎదుర్కొటారు. సంతాన  విద్యా ఫలితాలలో నిరుత్సాహం తప్పదు.

కన్య: ఆదాయం పెరుగుతుంది. దీర్ఘకాలిక  రుణాల నుండి బయటపడతారు.  శుభకార్య   ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో  పురోగతి కనిపిస్తుంది. వ్యాపారమున నష్టాలు భర్తీ అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. చిన్ననాటి  స్నేహితులతో విందు       వినోదాలలో పాల్గొంటారు.

తుల: ఉద్యోగమున  సన్నిహితుల నుండి  కొంత  సహకారం  అందుతుంది. సమాజంలో నూతన పరిచయాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో   దైవ సంబంధిత  కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులకు సహాయం అందిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు.

వృశ్చికం: కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకమైన మాటలు వింటారు. వ్యాపార వ్యవహారాలలో సరిఅయిన  నిర్ణయాలు తీసుకోలేరు. ఉద్యోగ విషయమై  ఇతరుల నుండి  నిందలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు  సజావుగా సాగక ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది.

ధనస్సు: మిత్రులతో  మనస్పర్ధలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో స్థిరమైన  ఆలోచనలు చెయ్యలేరు.    వ్యాపార అభివృద్ధికి అవరోధాలు  కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు  తప్పవు. ఋణగ్రస్తుల ఒత్తిడులు అధికమవుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా  ఉండాలి.

మకరం: ఉద్యోగమున  పనులను సకాలంలో పూర్తి చేసి అధికారుల  నుండి ప్రశంసలు అందుకుంటారు. దీర్ఘకాలిక  వివాదాలను కుటుంబ పెద్దల  సహాయంతో పరిష్కరించు కుంటారు. సన్నిహితులను ఇంటికి ఆహ్వానిస్తారు. వ్యాపారాలలో  తెలివిగా వ్యవహరిస్తారు. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

కుంభం: చేపట్టిన పనులు  సమయానికి  పూర్తవుతాయి. వాహన  కొనుగోలు  ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహమున పెద్దలతో  శుభకార్య విషయమై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు  మరింత పుంజుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు.

మీనం: ముఖ్యమైన కార్యక్రమాలు  వాయిదా వేయడం మంచిది. అధిక  కష్టంతో అల్ప  ఫలితం పొందుతారు. బంధుమిత్రులతో వృధా  చర్చలు చేస్తారు. ప్రయాణాలలో స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయానికి కటకట ఏర్పడుతుంది.

7 COMMENTS

  1. Быстро возводимые здания: экономический доход в каждом строительном блоке!
    В современном обществе, где время имеет значение, скоростройки стали решением, спасающим для предпринимательства. Эти новаторские строения объединяют в себе высокую надежность, экономичность и быстрый монтаж, что позволяет им лучшим выбором для разнообразных коммерческих задач.
    [url=https://bystrovozvodimye-zdanija-moskva.ru/]Построить быстровозводимое здание[/url]
    1. Молниеносное строительство: Секунды – определяющие финансовые ресурсы в экономике, и экспресс-сооружения обеспечивают значительное снижение времени строительства. Это особенно выгодно в условиях, когда актуально оперативно начать предпринимательство и начать монетизацию.
    2. Финансовая экономия: За счет оптимизации процессов производства элементов и сборки на месте, расходы на скоростройки часто бывает ниже, по отношению к традиционным строительным проектам. Это позволяет сократить затраты и достичь большей доходности инвестиций.
    Подробнее на [url=https://xn--73-6kchjy.xn--p1ai/]scholding.ru/[/url]
    В заключение, скоро возводимые строения – это отличное решение для бизнес-проектов. Они включают в себя быстроту монтажа, экономичность и твердость, что придает им способность наилучшим вариантом для предпринимателей, ориентированных на оперативный бизнес-старт и обеспечивать доход. Не упустите возможность получить выгоду в виде сэкономленного времени и денег, идеальные сооружения быстрого монтажа для вашего следующего делового мероприятия!

  2. Наша группа квалифицированных исполнителей предоставлена выдвинуть вам современные системы, которые не только обеспечивают прочную протекцию от холодильности, но и подарят вашему собственности оригинальный вид.
    Мы практикуем с последними веществами, ассигнуруя продолжительный период эксплуатации и превосходные результаты. Изолирование фронтонов – это не только сбережение на прогреве, но и заботливость о экологической обстановке. Экологичные подходы, какие мы производим, способствуют не только зданию, но и поддержанию природной среды.
    Самое центральное: [url=https://ppu-prof.ru/]Утепление фасада снаружи цена[/url] у нас начинается всего от 1250 рублей за м²! Это бюджетное решение, которое переделает ваш помещение в подлинный теплый угол с минимальными затратами.
    Наши достижения – это не исключительно изоляция, это созидание помещения, в где каждый элемент показывает ваш свой образ действия. Мы примем во внимание все все ваши потребности, чтобы осуществить ваш дом еще еще более дружелюбным и привлекательным.
    Подробнее на [url=https://ppu-prof.ru/]ppu-prof.ru/[/url]
    Не откладывайте труды о своем обители на потом! Обращайтесь к мастерам, и мы сделаем ваш домик не только более теплым, но и стильнее. Заинтересовались? Подробнее о наших делах вы можете узнать на интернет-портале. Добро пожаловать в пространство комфорта и высоких стандартов.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...