తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి ఈటెల రాజేందర్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై తీన్మార్ మల్లన్న పదునైన వ్యాఖ్యలు చేశారు. 45 కేజీల బరువుండే సీఎం కేసీఆర్ తో కాదు.. ఆయన తీసుకునే నిర్ణయాలను నేను వ్యతిరేకిస్తున్నాను. మంత్రి ఈటల రాజేందర్ కు టీఆర్ఎస్ లో అన్యాయం జరుగుతోందన్నది నిజమన్నారు. బీజేపీ నేత బండి సంజయ్ తనకు లక్ష ఓట్లు వేయించానని చెప్పుకునే బదులు.. బీజేపీ అభ్యర్థికి ఎందుకు వేయించలేదో చెప్పాలన్నారు. బండి సంజయ్, నాది ఒకే కులమైనా మా ఇద్దరి సిద్ధాంతాలు వేరన్నారు.
రేవంత్, వైఎస్ షర్మిల డబ్బులు నాకెందుకు.. నా అనుచరులు ఒక్క రోజు టీ తాగకుంటే 5కోట్లు జమ అవుతాయన్నారు. బీజేపీ సహా ఏ పార్టీలోను చేరేది లేదన్నారు. నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించాలని ఈ సందర్భంగా మల్లన్న పిలుపునిచ్చారు. త్వరలో తెలంగాణలో 6వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తానన్నారు. ఢిల్లీలో కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ ప్రచారం ఒట్టిదే. అసెంబ్లీ అంటే తెలియని వారిని నాతో పాటు అసెంబ్లీ గడప తొక్కిస్తానని అన్నారు.
321604 163218This douche bag loves his illegal bretheren because hes a itiaen of the world and we ought to be ashamed of ourselves I got news for you Asswipe get your asswiping ass back towards the craphole where you came from with all of your illegal beaners 21138
603868 552777Thrilled you desire sensible business online guidelines keep wearing starting tools suitable for the particular web-based business. cash 14191
965071 855809I actually delighted to discover this internet internet site on bing, just what I was searching for : D too saved to fav. 380594