Switch to English

రాశి ఫలాలు: మంగళవారం 20 జూలై 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.5:36
సూర్యాస్తమయం: సా.6:34
తిథి: ఆషాఢ శుద్ధ ఏకాదశి సా.5:05 వరకు తదుపరి ద్వాదశి
సంస్కృతవారం: భౌమవాసరః (మంగళవారం)
నక్షత్రము: అనూరాధ రా.7:18 వరకు తదుపరి జ్యేష్ఠ
యోగం: శుక్లం రా.7:10 వరకు తదుపరి బ్రహ్మం
కరణం: భధ్ర .సా.5:05 వరకు
వర్జ్యం:రా.12:30 నుండి 2:00 వరకు
దుర్ముహూర్తం: ఉ.8:12 నుండి.9:04 వరకు తదుపరి రా.10:59 నుండి 11::51 వరకు
రాహుకాలం:మ. 3:00 నుండి 4:30 వరకు
యమగండం:ఉ.9:00 నుండి 10:30 వరకు
గుళికా కాలం : మ.12:22 నుండి 1:59 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:19 నుండి తె.5:07 వరకు
అమృతఘడియలు:ఉ.9:38 నుండి 11:08 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:56 నుండి మ.12:48 వరకు

ఈరోజు (20-07-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. పాత రుణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది.

వృషభం: జీవిత భాగస్వామి నుండి కీలక విషయాలు తెలుస్తాయి. ఆర్థికంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

మిథునం: ఇంటాబయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. రాజకీయ సంబంధిత సభ సమావేశాలలో పాల్గొంటారు. దీర్ఘకాలిక రుణాలు తీరుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. గృహమునకు ఆప్తుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

కర్కాటకం: సంతాన ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. కుటుంబమున కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. దూరపు బంధు మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆర్థికంగా కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.

సింహం: కుటుంబ పెద్దలతో మాటపట్టింపులు ఉంటాయి. సంతానం విద్య విషయాల పై దృష్టి సారించడం మంచిది. మిత్రులతో పుణ్య క్షేత్ర సందర్శన చేసుకుంటారు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమవుతుంది.

కన్య: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధు మిత్రుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితి ఉంటుంది. వ్యాపార పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో పని తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు.

తుల: ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసికంగా ఇబ్బంది కలిగిస్తుంది. ఇంటాబయటా ప్రతికూలత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలునలున్నవి. వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి.

వృశ్చికం: సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఒక వార్త ఆనందం కలిగిస్తుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు. సంతాన విద్యా విషయాలలో శుభ వార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో పురోగతి కలుగుతుంది.

ధనస్సు: వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. కుటుంబ సభ్యులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. కీలక విషయాలలో ఆలోచనల్లో స్థిరత్వం ఉండదు. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు విఫలమౌతాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు వాయిదా పడతాయి.

మకరం: సంతాన వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పాతమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు కలసివస్తాయి.

కుంభం: బంధు మిత్రులతో సఖ్యత పెరుగుతుంది. గృహమున విందువినోదాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలు ఉత్సాహకరంగా సాగుతాయి.

మీనం: చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. కుటుంబ విషయాలలో ఆలోచనలు స్థిరత్వం ఉండవు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం ఉంటుంది.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఎక్కువ చదివినవి

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....