ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటి వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించేందుకు నిరుద్యోగులు అక్కడకు చేరుకునే ప్రయత్నం చేశారు. నిరుద్యోగులు పిలుపునిచ్చిన ఛలో తాడేపల్లి కార్యక్రమం తో స్థానికంగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఛలో తాడెపల్లికి అనుమతి లేదు అంటూ పోలీసులు చెప్పినా వినిపించుకోకుండా సీఎం ఇంటిని ముట్టడించేందుకు అన్నట్లుగా విద్యార్థి సంఘాల నాయకులు మరియు నిరుద్యోగులు దూసుకు వెళ్లే ప్రయత్నం చేశారు.
ఆ సమయంలో పోలీసులు వారిని తీవ్రంగా ప్రతిఘటించి వారిని వెనక్కు పంపించే ప్రయత్నం చేశారు. జాబ్ కాలెండర్ లో ఉద్యోగాల సంఖ్య పెంచడం తో పాటు వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ సీఎం జగన్ వ్యతిరేక నినాదాలు పెద్ద ఎత్తున చేశారు. నినాదాలతో తాడెపల్లి చుట్టు పక్కల ప్రాంతాలు దద్దరిల్లాయి. తెలుగు దేశం పార్టీ నాయకులు ఈ ఆందోళనకు మద్దతు తెలిపారు.
223956 165149Exceptional post however , I was wanting to know should you could write a litte a lot more on this topic? Id be extremely thankful should you could elaborate just a little bit far more. Thanks! 948039
649736 743533Conveyancing […]we like to honor other internet sites on the internet, even if they arent related to us, by linking to them. Below are some sites worth checking out[…] 334185
7642 954138You got a very outstanding site, Glad I noticed it by way of yahoo. 814205
254668 709948Hello! Excellent stuff, please keep us posted when you post once again something like that! 967695
340401 497998magnificent post, extremely informative. I wonder why the other specialists of this sector do not notice this. You ought to continue your writing. Im confident, youve a great readers base already! 870800
864282 820957What a lovely blog page. I will undoubtedly be back once more. Please keep writing! 628567
46630 815037I enjoy your writing type, do keep on writing! Ill be back! 19167