Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: సోమవారం 04 డిసెంబర్ 2023

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,802FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ఋతువు కార్తీకమాసం

సూర్యోదయం: ఉ.6:19
సూర్యాస్తమయం: సా.5:20 ని.లకు
తిథి: కార్తీక బహుళ సప్తమి రా.8:28 ని.వరకు తదుపరి కార్తీక బహుళ అష్టమి
సంస్కృతవారం: ఇందు వాసరః (సోమవారం)
నక్షత్రము: మఖ రా.11:57 ని.వరకు తదుపరి పుబ్బ
యోగం: వైధృతి రా.9:59 ని. వరకు తదుపరి విష్కంభం
కరణం: విష్టి ఉ.7:26 ని. వరకు తదుపరి భాలవ
దుర్ముహూర్తం : మ.12:11 నుండి 12:55 ని. వరకు తదుపరి మ.2:24 నుండి 3:08 వరకు
వర్జ్యం : ఉ.10:39 నుండి మ.12:25 వరకు
రాహుకాలం: ఉ.7:30 ని. నుండి 9:00 గం.వరకు
యమగండం: ఉ.10:30 గం. నుండి మ.12:00 ని .వరకు
గుళికా కాలం: మ.1:28 ని నుండి 2:51 ని.వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:59 ని.నుండి 5:47 ని.వరకు
అమృతఘడియలు: రా.9:16 ని.నుండి 11:02 ని‌ వరకు
అభిజిత్ ముహూర్తం : ఉ.11:44 నుండి మ.12:28 వరకు

ఈరోజు (04-12-2023) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆర్థిక విషయాలు నిరాశాజనకంగా సాగుతాయి. సన్నిహితులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. ఉద్యోగమున శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలలో కొంత జాగ్రత్త అవసరం. మాతృ సంభంధిత అనారోగ్యములు కొంత బాధిస్తాయి.

వృషభం: సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు పెరుగుతాయి. మిత్రులతో సభ, సమావేశాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు అదిగమిస్తారు.

మిథునం: సన్నిహితులతో మాటపట్టింపులు తప్పవు. ధనపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు.

కర్కాటకం: కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన వాహనయోగం ఉన్నది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి.

సింహం: చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలున్నవి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నిరుద్యోగులకు మానసిక ఒత్తిడి తప్పదు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు మరింత బాధిస్తాయి. ఋణ దాతల ఒత్తిడి పెరుగుతుంది.

కన్య: దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగ సాగుతాయి.

తుల: నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. విందువినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

వృశ్చికం: సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. నూతన వాహనయోగం ఉన్నది. వృత్తి వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో సమస్యలు అదిగమించి ముందుకు సాగుతారు.

ధనస్సు: చిన్ననాటి మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ముఖ్య వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది.

మకరం: ఆత్మీయులు నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. గృహమున శుభాకార్యములు నిర్వహిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సోదరులతో వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో అనుకున్న మార్పులు చోటుచేసుకుంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

కుంభం: చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. బంధు మిత్రుల నుండి శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. పాత రుణాలు తీర్చగలుగుతారు.

మీనం: సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. బంధువులతో శుభాకార్య విషయమై చర్చలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

సినిమా

సినిమా బతకాలంటే, సినీ పరిశ్రమ ఏం చెయ్యాలి.?

సినిమా అన్నాక, పాజిటివిటీ.. నెగెటివిటీ.. రెండూ మామూలే.! సోషల్ మీడియా పుణ్యమా అని, నెగెటివిటీని ఆపగలిగే పరిస్థితి లేవు. ఒకప్పుడు పెద్ద సినిమా ఏదన్నా విడుదలైతే,...

గుండె బరువెక్కుతుంది.. క్రూరమైన ఉగ్రదాడిపై సెలబ్రిటీస్ స్పందన..!

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడితో దేశం మొత్తం ఉలిక్కి పడింది. ప్రకృతి అందాలు చూసేందుకు వెళ్లిన యాత్రికుల మీద ఒక్కసారిగా ఉగ్రదాడి జీవితాలను చిదిమేసింది. పహల్గాం...

Chiranjeevi: ‘మీ కెరీర్ టర్న్ కావచ్చేమో..’ ‘వేవ్స్’లో భాగం కావాలని చిరంజీవి...

Chiranjeevi:అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను ఎంటర్టైన్మెంట్ హబ్ గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వేవ్స్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ‘వరల్డ్ ఆడియో...

అంత నీచురాలిని కాదు.. ప్రవస్తి ఆరోపణలపై సునీత

సింగర్ ప్రవస్తి ఆరోపణలతో టాలీవుడ్ లో పెద్ద రచ్చ జరుగుతోంది. పాడుతా తీయగా షో మీద, అందులోని జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల మీద...

కీరవాణి చాలా మంచి వ్యక్తి.. స్టార్ సింగర్ హారిక క్లారిటీ..

సింగర్ ప్రవస్తి చేస్తున్న ఆరోపణలతో టాలీవుడ్ లో పెను దుమారం రేగుతోంది. పాడుతా తీయగా షో నుంచి ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత.. ఆ షో...

రాజకీయం

దువ్వాడకీ వైసీపీకి ఎక్కడ చెడింది చెప్మా.?

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ వదిలించుకుంది. 2024 ఎన్నికల సమయంలో, అంతకు ముందూ.. రాజకీయ ప్రత్యర్థుల మీదకి దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ ఓ ఆయుధంలా వినియోగించుకుని, ఇప్పుడిలా వదిలించుకోవడం ఒకింత ఆశ్చర్యకరమే. టీడీపీ నేత,...

వైసీపీ తప్పుడు రాతలను ఖండించిన ఉస్రా సంస్థ..!

ఉర్సా సంస్థపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఖండించింది ఉర్సా సంస్థ. రాష్ట్రానికి మేలు జరగకుండా కుట్ర చేసేందుకే ఇలా చేస్తున్నారని సంస్థ అంటుంది. ఏపీకి పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ ఈ...

ఏపీ లిక్కర్ స్కామ్: దొంగల బట్టలిప్పుతానంటున్న ‘విజిల్ బ్లోయర్’ విజయ సాయి రెడ్డి.!

ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే...

సజ్జల ఉవాచ.! చారిత్రక ఆవశ్యకత.! అసలేంటి కథ.?

వైసీపీ హయాంలో ‘సకల శాఖల మంత్రి’గా వ్యవహరించిన ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఇంకోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రావడం చారిత్రక ఆవశ్యకత.. అంటూ, పార్టీ శ్రేణులకు ఉపదేశిస్తున్నారు. వై...

“లిక్కర్ దొంగల మిగిలిన దుస్తులు విప్పేందుకు సహకరిస్తా..”: విజయసాయిరెడ్డి

లిక్కర్ స్కాం వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే....

ఎక్కువ చదివినవి

చంద్రబాబు తెచ్చిన సంక్షేమ పథకాలు.. పేదలకు భరోసా..

ఏపీ సీఎం చంద్రబాబు హయాంలో ఎన్నో మంచి పనులు జరిగాయి. ఏపీ ప్రజల ఆర్థిక పరిస్థితులను బట్టి ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. వర్గాలు, చేతి వృత్తులు, రైతులు, శ్రామికులు.. ఇలా ఎన్నో...

ఇళయరాజా సంగీతానికి పాట రాయడం అదృష్టం : కీరవాణి

మ్యూజిక్ లెజెండ్ ఇళయరాజాకు పాట రాయడం నిజంగా తన అదృష్టం అన్నారు మరో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి. రూపేష్, ఆకాంక్షా సింగ్ హీరో, హీరోయిన్లుగా, రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రధారులుగా...

సమంత చేతుల మీదుగా ముత్తయ్య సాంగ్ రిలీజ్..!

ఒక సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్లాలంటే పబ్లిసిటీ చాలా అవసరం. అందుకే సాధ్యమైనంతవరకు స్టార్ సెలబ్రిటీస్ తో సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీస్ ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలోనే ముత్తయ్య సినిమాలోని సాంగ్ ను...

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 23 ఏప్రిల్ 2025

పంచాంగం తేదీ 23-04-2025, బుధవారం , శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్ర మాసం, వసంత ఋతువు. సూర్యోదయం: ఉదయం 5.44 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:18 గంటలకు. తిథి: బహుళ దశమి ఉ 11.50 వరకు,...

హీరో రామ్ తో డేటింగ్ పై భాగ్య శ్రీ క్లారిటీ..

యంగ్ హీరో రామ్ హీరోయిన్ భాగ్య శ్రీతో డేటింగ్ లో ఉన్నాడంటూ టాలీవుడ్ లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో అయితే ఇవే సాక్ష్యాలు అంటూ పెద్ద హంగామా చేశారు...