Switch to English

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి.! వాట్ నెక్స్‌ట్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇంకేమన్నా వుందా.? వెంటనే, కేసీయార్ జైలుకు పోవాల్సిందే.! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందర జరిగిన ప్రచారం ఇది. అసలు రేవంత్ గెలిస్తే కదా, ముఖ్యమంత్రి అయ్యేది.? కాంగ్రెస్ గెలవాలి కదా.? అంటూ కేసీయార్, ఎన్నికల ప్రచారంలో సెటైర్లేశారు.

కానీ, కాంగ్రెస్ గెలిచింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నారు. పదవీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా షురూ అయ్యాయ్. ఇప్పుడేంటి.? తర్వాత జరిగేదేంటి.? ఇంకేముంది, తదుపరి వ్యవహారం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అరెస్టేనట.!

తెలంగాణ రాజకీయ, మీడియా వర్గాల్లో ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే చర్చ. రాత్రికి రాత్రి కేసీయార్ అరెస్టయినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే, కాంగ్రెస్ పార్టీ అంత రిస్క్ తీసుకుంటుందా.? రేవంత్ రెడ్డి అంత రిస్క్ ఎందుకు చేస్తారు.?

ఇప్పటికిప్పుడు, కేసీయార్ మీదగానీ, గులాబీ పార్టీకి చెందిన ఇతర ముఖ్య నేతల మీదగానీ, రేవంత్ రెడ్డి ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవచ్చు. మంత్రి వర్గం కొలువుదీరి, అంతా సెట్టయ్యాక.. క్రమక్రమంగా చెయ్యాల్సిన పనుల్ని పూర్తి చేస్తారు.

కేసీయార్ హయాంలోనే, రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. పక్కాగా ట్రాప్ చేసి మరీ, రేవంత్ రెడ్డిని అరెస్టు చేయించారు కేసీయార్. అదొక ప్లాన్డ్ వ్యవహారం.! రేవంత్ రెడ్డి అడ్డంగా ఇరుక్కుపోయారు. అదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు.! రేవంత్ రాజకీయ జీవితంలో చెరిపేసుకోలేని మచ్చ అది.

ఖచ్చితంగా రివెంజ్ వుంటుంది. కాకపోతే, దానికి కొంత సమయం పట్టొచ్చు. అంతకన్నా ముందు రేవంత్ రెడ్డి ముందర ఇంకో పెద్ద టాస్క్ వుంది. అదే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వ్యవహారం.. అలాగే, లోక్ సభ ఎన్నికలు కూడా.!

ఇప్పటినుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే, లోక్ సభ ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీకి షాక్ ఇవ్వొచ్చన్న ఆలోచన రేవంత్ రెడ్డిలో వుండకుండా వుంటుందా.? తన మాజీ మాజ్ చంద్రబాబుకి సహకరించడంలో బహుశా రేవంత్ రెడ్డి ఏమాత్రం మొహమాటపడకపోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

శింగనమలలో గెలుపు దిశగా శైలజానాథ్.. ఆ పార్టీల ఆశలు గల్లంతు.!

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారంతో ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేది ఎవరా.. అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఒంటరిగా వైసీపీ-...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...