Switch to English

రాశి ఫలాలు: గురువారం 03 నవంబర్ 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,438FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు కార్తీక మాసం

సూర్యోదయం: ఉ.6:02
సూర్యాస్తమయం: సా.5:30
తిథి: శుద్ధ దశమి రా.8:42 వరకు తదుపరి కార్తీక శుద్ధ ఏకదశి
సంస్కృతవారం: బృహస్పతి వాసరః (గురువారం)
నక్షత్రము: శతభిషం రా.2:42 వరకు తదుపరి పూర్వభాద్ర
యోగం: వృద్ధి ఉ.10:50 వరకు తదుపరి ధృవం
కరణం: తైతుల మ.12:06 వరకు
దుర్ముహూర్తం:ఉ.10:00 నుండి 10:48 వరకు తదుపరి మ.2:48 నుండి 3:36 వరకు
వర్జ్యం : ఉ.10:49 నుండి 12:19 వరకు
రాహుకాలం:మ.1:30 నుండి 3:00 వరకు
యమగండం: ఉ.6:00 నుండి 7:30 వరకు
గుళికా కాలం : ఉ.9:09 నుండి 10:34వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:42 నుండి 5:30 వరకు
అమృతఘడియలు: రా.7:50 నుండి 9:20 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:36 నుండి 12:22 వరకు

ఈరోజు (03-11-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: కుటుంబ విషయాలపై దృష్టి సారిస్తారు. దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో విధులను సమర్ధవంతంగా నిర్వర్తిస్తారు. ఆర్థికంగా ఆశించిన పురోగతి సాధిస్తారు.

వృషభం: స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయట మంచి మాట తీరుతో అందరిని ఆకట్టుకుంటారు.

మిధునం: వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు.

కర్కాటకం: కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల విషయంలో అప్రమత్తంగా వ్యవహారించాలి. సంతాన విద్య విషయాలపై దృష్టి సారించాలి. వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలు కలిసిరావు.

సింహం: విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్ధికంగా మెరుగైన వాతావరణం ఉంటుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

కన్య: అవసరానికి ధన సహాయం అంది పాత రుణాలు తీర్చగలుగుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను అదిగమిస్తారు. రాజకీయ ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు కలసివస్తాయి.

తుల: వృధా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార పరంగా ఊహించని సమస్యలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. చేపట్టిన పనులలో చిన్నపాటి అవరోధాలు తప్పవు.

వృశ్చికం: వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు వర్గం నుండి వ్యతిరేకత పెరుగుతుంది.

ధనస్సు: స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. సంతాన విద్యా ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధుమిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.

మకరం: సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. బంధువర్గంతో మాట పట్టింపులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది.

కుంభం: వ్యాపార పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది.

మీనం: వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్యుల సంప్రదింపులు అవసరమవుతాయి

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌...

రాజకీయం

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

ఎక్కువ చదివినవి

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...