Switch to English

బూతులు తిట్టేవాళ్ళపై అలీ అసహనం: ఇంతకీ ఎవరా బూతుగాళ్ళు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

‘చెప్పు తీసుకుని కొడతా నా కొడకల్లారా..’ అని పవన్ కళ్యాణ్ ఇటీవల అన్నారు.. అదీ వైసీపీలో కొందర్ని ఉద్దేశించి. ఆ కొందరు ఎవరంటే, ‘పవన్ కళ్యాణ్ దత్త పుత్రుడు.. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్’ అని మొరుగుతున్నవాళ్ళు మాత్రమే. గుమ్మడికాయల దొంగ అనగానే, భుజాలు తడిమేసుకున్నట్లు.. ‘చెప్పు తీసుకుని కొడతా..’ అనగానే, ‘ఆ చెప్పు పైకెత్తింది నాకోసమే..’ అన్నట్లుగా చాలామంది వైసీపీ నేతలు మీడియా ముందుకొచ్చేశారు.

తప్పు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలా బూతులు మాట్లాడకూడదంటూ, సంస్కారవంతమైన మాటలు మాట్లాడేస్తున్నారు కొందరు వైసీపీ నేతలు. ఏకంగా ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్, జనసేన అధినేతకు నోటీసులు కూడా పంపించేశారాయె.!

అదేంటో, వైసీపీలో కొడాలి నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే, డజన్ల సంఖ్యలో నాయకులు.. అందునా ముఖ్య నాయకులు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు.. బూతుల దండకాలు అందుకుంటున్నా.. అవి అందరికీ సమ్మగా వుంటాయ్.

తాజాగా అలీ కూడా రాజకీయాల్లో బూతులు మాట్లాడేవారిపై కొంత అసహనం వ్యక్తం చేశారట. అది ఏ ఇంటర్వ్యూలోనోగానీ, దాన్ని కాస్తా పవన్ కళ్యాణ్‌కి ఆపాదించేసింది బులుగు మీడియా. నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.?

‘నీ యమ్మ మొగుడు..’ అని మంత్రి హోదాలో వున్న కొడాలి నాని తిడితే.. దాన్ని ‘బూతు’ అంటారా.? ‘నా మీద అబాండాలేస్తే చెప్పుతో కొడతా..’ అని అన్నందుకు పవన్ కళ్యాణ్ బూతులు మాట్లాడినట్లా.? ‘లం..త్వం’ అంటూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ మాట్లాడితే అది బూతు కాదు.

ఇంకా తమ స్థాయిని దిగజార్చేసుకుని, వాడకూడని బూతులు వాడేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటోళ్ళది బూతు పురాణం కాదా.?

అలీ నిజంగానే రాజకీయాల్లో బూతులు మాట్లాడేవారిపై అసహనం వ్యక్తం చేసి వుంటే.. అది వైసీపీ నేతల మీదనే అవుతుంది. అలాంటప్పుడు అలీ వైసీపీలో వుండడమేంటి.? బురదలో కూరుకుపోయి, ‘ఛీ బురద’ అంటే కుదురుతుందా.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

రాజకీయం

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

ఎక్కువ చదివినవి

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....