ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో ప్రవర్తనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంట్లో సహాయకురాలి పట్ల ప్రవర్తించిన తీరే ఇందుకు కారణం. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. రొడ్రిగో ఇటివలే తన 76వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇంట్లోని వారు చిన్న సెలబ్రేషన్ ఏర్పాటు చేశారు. ఈక్రమంలో క్యాండిల్స్ ఆఫ్ చేశారు. ఇంట్లోని సహాయకురాలు కూడా రోడ్రిగోకు క్యాండిల్ తో ఉన్న కేక్ ను అందించారు.
ఈ సమయంలో ఆమెతో ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు గురైంది. అధ్యక్షుడి హోదాలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడమా? అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఇంట్లోనే ఆయన భార్య ఉండగానే ఈ ఘటన జరిగింది. ఆయన తన సహాయకురాలిని ఆట పట్టించేట్టుగా ఆ వీడియోలో ఉన్నా.. అధ్యక్షుడి హోదాలో ఇలా చేయడం తగదంటున్నారు. అయితే.. రోడ్రిగో కావాలని ఇలా చేయలేదని.. ఈ చర్య అంత తీవ్రమైందేమీ కాదని.. ఆయన భార్య కూడా అక్కడే ఉన్నారని అధ్యక్ష భవనం వివరణ ఇచ్చింది
750901 436968Hey. Neat post. There is really a issue with your website in firefox, and you may want to check this The browser may be the market chief and a large component of other folks will omit your exceptional writing because of this problem. 275187
760656 78488You wouldnt feel it but Ive wasted all day digging for some articles about this. You might be a lifesaver, it was an superb read and has helped me out to no end. Cheers! 847686
87229 268603 An intriguing discussion is worth comment. I think that you ought to write far more on this topic, it might not be a taboo subject but usually folks are not enough to speak on such topics. Towards the next. Cheers 183087
534553 677353When I came more than to this post I can only look at part of it, is this my net browser or the internet site? Should I reboot? 587685