కరోనాకు సంబంధించి రెండు వ్యాక్సిన్లు తీసుకొచ్చిన భారత్ పై అంతర్జాతీయంగా ప్రశంసలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడో వ్యాక్సిన్ కూడా సిద్ధమవడం సంచలనం రేపుతోంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన సీరం ఇనిస్టిట్యూట్ మరో వ్యాక్సిన్ ట్రయల్స్ కు దరఖాస్తు చేసుకుంది. ఈ మేరకు కంపెనీ సీఈఓ అదర్ పూనావాలా ఓ ప్రకటన చేశారు. నోవావ్యాక్స్ అనే అమెరికన్ వ్యాక్సిన్ అభివృద్ధి సంస్థతో కలిసి ‘కోవావ్యాక్స్’ ను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
పరిస్థితులన్నీ అనుకూలిస్తే 2021 జూన్ కే ‘నోవావ్యాక్స్’ వ్యాక్సిన్ తీసుకొస్తామని కంపెనీ సీఈఓ అంటున్నారు. ఇప్పటికే నోవావ్యాక్స్ యూకేలో సక్సెస్ అయిందని.. అన్నీ అనుకూలిస్తే ఇండియాలో కూడా ఈ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని అంటున్నారు. యూకేలో 18 నుంచి 84 ఏళ్ల వయసులోపు ఉన్న 15వేల మందిపై ట్రయల్స్ జరిగితే సక్సెస్ రేట్ 89.3 శాతం ఉన్నట్టు తెలుస్తోంది. బ్రిటన్ లో వెలుగుచూసిన ‘స్ట్రెయిన్’ వైరస్ పై కూడా నోవావ్యాక్స్ ప్రభావం చూపిస్తోందని ప్రాధమిక పరిక్షల్లో తేలిందని అన్నారు.
ప్రస్తుతం నోవావ్యాక్స్ ఏడు దేశాల్లోని 8 ప్లాంట్లలో వ్యాక్సిన్ తయారీ ప్రారంభించి 2021 చివరకి 2 బిలియన్ డోసులు సిద్ధం చేయాలనేది లక్ష్యంగా పెట్టుకుందని తెలుస్తోంది. నోవావ్యాక్స్ కోసం అమెరికా 1.6 బిలియన్ డాలర్లు విడుదల చేయడం విశేషం. అమెరికా, యూరప్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు కూడా నోవావ్యాక్స్ కోసం ఎదురుచూస్తున్నాయి.
534181 156236After study a handful with the content material inside your internet internet site now, and that i genuinely such as your method of blogging. I bookmarked it to my bookmark internet site list and are checking back soon. Pls look into my site as well and tell me what you believe. 521180
783398 549685I like this web internet site very considerably, Its a truly good post to read and get information . 33118
641004 351662This design is incredible! You definitely know how to keep a reader amused. Between your wit and your videos, I was almost moved to start my own blog (properly, almostHaHa!) Amazing job. I genuinely loved what you had to say, and far more than that, how you presented it. Too cool! 926240
955037 680473informatii interesante si utile postate pe blogul dumneavoastra. dar ca si o paranteza , ce parere aveti de inchirierea apartamente vacanta ?. 133774
992828 69799Ich kenne einige Leute, die aus Kanadakommen. Eines Tages werde ich auch dorthin reisen Lg Daniela 500722
217976 252071Wow Da weiss man, wo es hingehen muss Viele Grsse Mirta 378295
114477 306046Normally I dont read this kind of stuff, but this was actually interesting! 748425