కంప్యూటర్ యుగం లో కూడా కొందరు మాయలు, మంత్రాలు నమ్ముతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. విష్ణు వర్ధన్ అనే మాయగాడిని నమ్మిన రామాంజనేయులు అనే వ్యక్తి తనకు తెలిసిన వారి ఇంట్లో ఆశ్రయం కల్పించాడు. అక్కడ రోగాలకు వైద్యం చేస్తున్నారు అంటూ ప్రచారం చేశారు. ఆవిషయం కాస్త చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో చాలా మంది ఆయన వద్దకు వచ్చేవారు.
ఆ సమయంలోనే రామాంజనేయులు కూతురిపై విష్ణు వర్ధన్ దృష్టి పడింది. ఆమెను లొంగదీసుకునేందుకు గుప్త నిధుల పూజలు అంటూ మొదలు పెట్టాడు. అందుకు పెళ్లి కానీ కన్య తో పూజలు చేయించాలని రామాంజనేయులును నమ్మించాడు. అందుకు ఒప్పుకున్నా రామాంజనేయులు కూతురుతో పూజలు చేయించాడు. ఆ సమయంలో విష్ణు వర్ధన్ ఆమెపై అఘాయిత్యం కు పాల్పడ్డాడు. విషయం బయట పెడితే మంత్రాలు చేసి చంపేస్తాను అంటూ బెదిరించాడట. దాంతో ఆమె విషయాన్ని బయటకు చెప్పలేదు.
ఇటీవల రామాంజనేయులు క్షుద్ర పూజలు చేయిస్తున్నాడు అంటూ ఊర్లో తెలియడంతో గ్రామస్తులు విష్ణు వర్ధన్ పై దాడి చేశారు. ఇదే సమయంలో రామాంజనేయులు కూతురును అతడు అఘాయిత్యం చేసినట్లుగా కూడా వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు విష్ణు వర్ధన్ ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. రామాంజనేయులుపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
840681 857049oh nicely, Alicia silverstone is matured nowadays but when she was still younger, she may be the sex symbol of hollywood` 306465
865459 458457need to do very first? Most entrepreneurs are so overwhelmed with their online business plans that 628824
982414 965535I like this blog its a master peace ! Glad I observed this on google . 28068