Switch to English

క్రైమ్ న్యూస్: ఐదేళ్ళ బాలికపై అత్యాచారం.!

రోజు రోజుకీ మానవత్వం లేకుండా విచక్షణా రహితంగా జరుగుతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. కానీ, వీటికి చెక్ పెట్టలేకపోతోంది ప్రభుత్వం. కర్నూల్ లో జరిగిన ఓ అత్యాచార ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ 13 ఏళ్ళ కుర్రాడు 5 ఏళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అసలు విషయంలోకి వెళితే.. ఆ పాప తల్లి తండ్రులు మీద మీద పడుకున్నారు. ఉదయాన్నే పాపని లేపడం ఎందుకని పాపని మేడ మీద వదిలి వెళ్లారు.

ఆ పక్కన మీద మీద ఉన్న 13 ఏళ్ళ కుర్రాడు అదే అదునుగా చేసుకొని ఆ నిద్రస్తున్న బాలికపై లైంగిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ చిన్న పాప కేకలు పెట్టడంతో తల్లితండ్రులు వచ్చేసరికి అతను పారిపోయాడు. ఆ తర్వాత ఆ పాపని హాస్పిటల్ కి తీసుకుపోగా అక్కడ పరీక్షించిన వైద్యులు ఆ పాప జననాంగాల దగ్గర గాయాలను చూసి తనపై అత్యాచారానికి పాల్పడ్డారు అనే విషయాన్ని తెలిపారు. దాంతో ఆ పాప తల్లితండ్రులు పోలీసు కంప్లైంట్ ఇవ్వడంతో ఆ బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కస్టడీలోకి తీసుకున్నారు.

సినిమా

హాట్ అలర్ట్: హాట్ అలర్ట్: బటన్స్ అన్నీ విప్పేసి అందాల...

జబర్దస్త్‌ లో మొదటి నుంచీ లేడీ పాత్రల కోసం అబ్బాయిలే అమ్మాయిల గెటప్స్‌ వేసుకొని రచ్చ చేస్తుంటారు. కానీ ఈ మధ్య క్రేజ్ కోసం జబర్దస్త్‌...

ఆదిపురుష్‌లో ప్రభాస్‌ తమ్ముడు ఇతడే

ప్రభాస్‌ బాలీవుడ్‌ లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న 'ఆదిపురుష్‌' సినిమా కోసం మొత్తం దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఒక వైపు అయోద్యలో రామాలయం నిర్మాణం...

Bigg Boss4: ఈ వారం ఎలిమినేషన్ లేనట్లేనా?

తెలుగు బిగ్ బాస్ సీజన్‌ 4 ఈ వారంలో అఖిల్‌, అవినాష్‌, మోనాల్‌ మరియు అరియానాలు నామినేట్‌ అయ్యి ఉన్నారు. ఈ నలుగురిలో ఎవరు ఎలిమినేట్‌...

డబ్బు కోసం అలాంటి పని చెయ్యనంటూ బిగ్ బాస్ పై విష్ణుప్రియ...

ఎంతో మంది సెలబ్రెటీలు ప్రపంచ ప్రసిద్ది గాంచిన బిగ్‌ బాస్‌ వంటి బిగ్గెస్ట్‌ రియాల్టీ షోకు వెళ్లాలని కలలు కంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా...

నివర్‌ ఎఫెక్ట్: బిగ్‌ బాస్‌ సెట్‌లోకి భారీ వరద.. కంటెస్టెంట్స్‌ పరిస్థితి...

తమిళనాడు ప్రభుత్వంను చిగురుటాకులా వణికించిన నివర్‌ తుఫాన్‌ ప్రభావం నుండి మరో రెండు రోజులు అయితే కాని చెన్నై బయట పడేలా కనినిపించడం లేదు. నివర్‌...

రాజకీయం

డాక్టర్‌ రమేష్‌’బాబు’కి షాకిచ్చిన ఏపీ హైకోర్టు

కరోనా ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఓ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ అగ్ని ప్రమాదానికి గురై ఆ మంటల్లో పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఆ కోవిడ్‌ కేర్‌...

కోవిడ్‌ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి

గుజరాత్‌ రాజ్‌ కోట్‌లోని మావ్‌ డీ ప్రాంతంలో ఉన్న శివానంద్‌ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఉన్న కోవిడ్‌ వార్డులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నేడు తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు...

అరవింద్‌ ‘అతి’.. జనసేనతో పొత్తుపై బీజేపీ ఇస్తుందా క్లారిటీ.?

ధర్మపురి అరవింద్‌.. బీజేపీ ఎంపీ.. అనూహ్యంగా ఎంపీగా గెలిచారు.. అదీ, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత మీద పోటీ చేసి గెలవడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అప్పటినుంచీ,...

'గ్రేటర్‌' ఎస్కేప్‌: నిప్పు నారా చంద్రుడి జాడెక్కడ.?

'సైబరాబాద్‌ నిర్మాతని నేనే.. హైద్రాబాద్‌ నగరాన్ని అభివృద్ధి చేసింది నేనే..' అని చెప్పుకునే నిప్పు నారా చంద్రబాబునాయుడి ఆచూకీ గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల్లో కనిపించడంలేదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయాక, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి...

తమిళనాడు, ఏపీని ముంచేసిన ‘నివర్‌’

ఏపీ తమిళనాడు రాష్ట్రాలను నివర్‌ తుఫాన్‌ ముంచేసి పోయింది. నిన్న తెల్లవారు జామున తీరం దాటిన ఈ తుఫాన్‌ ధాటికి చిత్తూరు జిల్లా అతలాకుతలం అయ్యింది. తిరుపతి మాడ వీధులు చెరువులను తలపించాయి...

ఎక్కువ చదివినవి

మంటల్లో కాలుతున్న భార్యను కాపాడకుండా వీడియో తీసిన దుర్మార్ఘుడు

రాజస్థాన్‌ రాష్ట్రం ఝుంఝును జిల్లాలో దారుణం జరిగింది. ఈనెల 20వ తారీకున ఒక వివాహిత అత్తారింటి వేదింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునేందుకు మీద పెట్రోల్‌ పోసుకుంది. ఆ విషయం గమనించిన భర్త ఆమెను...

ఫుట్​బాల్​ దిగ్గజం డిగో మారడోనా మృతి

అర్జెంటీనా ఫుట్​బాల్​ దిగ్గజం డీగో మారడోనా(60) కన్నుమూశారు. గుండెపోటుతో చనిపోయినట్లు తెలిసింది. ఆయన సహాయకుడు ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా బుధవారం రాత్రి వెల్లడించారు. ఇటీవల ఆయనకు మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల జరిగిన...

తమిళనాడు, ఏపీని ముంచేసిన ‘నివర్‌’

ఏపీ తమిళనాడు రాష్ట్రాలను నివర్‌ తుఫాన్‌ ముంచేసి పోయింది. నిన్న తెల్లవారు జామున తీరం దాటిన ఈ తుఫాన్‌ ధాటికి చిత్తూరు జిల్లా అతలాకుతలం అయ్యింది. తిరుపతి మాడ వీధులు చెరువులను తలపించాయి...

‘నివర్‌’ తో మొత్తం ఏపీకి టెన్షన్

బంగాళఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. దాని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఉంటుందని ముందుగానే వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అయితే తాజాగా తుఫాన్‌ కదలికలను బట్టి చూస్తుంటే ఏపీకి అత్యంత ప్రమాదకరంగా...

గ్రేటర్‌ ఫైట్‌: వైసీపీని కెలికిన రఘునందన్‌.. కారణమిదేనా.?

వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకుపై కన్నేశారో ఏమోగానీ, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణాన్ని తన తాజా ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. 'పావురాలగుట్ట - పావురం' అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు...