సరదాగా గడపాల్సిన సంక్రాంతి పండుగ సెలవులు ఆ చిన్నారులను మృత్యు తీరాలకు చేర్చాయి. కృష్ణా జిల్లాలోని చందర్లపాడు మండలం ఏటూరులోని మునేరు వాగులో విద్యార్ధుల గల్లంతు ఘటన విషాదమైంది. ఈత కొట్టేందుకు వెళ్లిన అయిదుగురు విద్యార్ధులు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గల్లంతైన విద్యార్థులు బాల యేసు, చరణ్, అజయ్, సన్నీ, రాకేష్ గా గుర్తించారు. వీరంతా 12 సంవత్సరాల లోపు వారే. సోమవారం సాయంత్రం వీరి కోసం ఎన్డీఆర్ఎఫ్, రెవెన్యూ పోలీసు సిబ్బంది బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. మంగళవారం ఉదయం ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి.
మున్నేరు వాగు వద్దకు స్థానికులు భారీగా చేరుకున్నారు. చిన్నారుల మృతదేహాల్ని చూసి తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు కలచివేస్తోంది. సంక్రాంతి సెలవులు కావడంతో సోమవారం ఉదయం వీరంతా మునేరులో స్నానానికి వెళ్లారు. పిల్లలు మునేరులో స్నానానికి వెళ్లినట్టు తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడకు వెళ్లి చూడగా వారి దుస్తులు కనిపించాయి గానీ.. పిల్లలు కనిపించక పోవడంతో పోలీసు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు.
Steigern Wette oder Kontakt Ihre Gegner angehoben Auswahl
wenn Sie hoch wohler mit Ihre Karten.
204862 490187An fascinating dialogue is value comment. I feel that its very best to write extra on this matter, it might not be a taboo topic however normally individuals are not enough to speak on such topics. To the next. Cheers 734065
Please let me know if you’re looking for a article writer for
your weblog. You have some really great articles and I think I would be a
good asset. If you ever want to take some of the load off, I’d absolutely love to write some articles for your blog in exchange for a link back to mine.
Please send me an e-mail if interested. Regards!
Thanks in support of sharing such a fastidious opinion, paragraph is pleasant,
thats why i have read it fully
294308 282045Hey there! Good stuff, please maintain me posted when you post something like this! 631936
92295 169374In todays news reporting clever journalists work their very own slant into a story. Bloggers use it promote their works and a lot of just use it for enjoyable or to stay in touch with pals far away. 305299
Quite instructive look frontward to coming back. [url=http://fsianp02.nayaa.co.kr/bbs/board.php?bo_table=sub06_03&wr_id=13886]imuran online zonder recept[/url]