టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన పి.వి సింధును కేంద్ర క్రీడాశాఖ ఢిల్లీలో సన్మానించింది. టోక్యో ఙఞ్చి ఢిల్లీ చేరుకున్న సింధును కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అనురాగ్ ఠాకూర్, జి.కిషన్రెడ్డి, నిశిత్ ప్రమాణిక్ సన్మానించారు. వరుసగా రెండో ఒలింపిక్స్ లో కూడా పతకం సాధించినందుకు సింధును అభినందించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో కేంద్ర మంత్రులు మాట్లాడుతూ.. సింధు క్రీడా ప్రతిభను కొనియాడారు. కఠోర శ్రమ ఫలితంగానే సింధు దేశ ఖ్యాతిని క్రీడా ప్రపంచానికి చాటిచెప్పిందని కిషన్ రెడ్డి అన్నారు. నిరంతర సాధన, పట్టుదల, కుటుంబ సహకారం, కోచ్, సహాయకుల మద్దతుతో సింధు ఈ అపూర్వ విజయం సాధించిందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
యువతకు సింధు ఆదర్శమని, భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశంసించారు. భారత్ నుంచి మెరిసిన గొప్ప ఒలింపియన్లలో సింధు ఒకరని కొనియాడారు. 135 కోట్ల మంది భారతీయుల ఆశలు నెరవేర్చిన సింధు ప్రశంసలకు అర్హురాలని అన్నారు. సింధు విజయంలో కీలక పాత్ర పోషించిన కోచ్ పార్క్ తెసాంగ్ను కూడా మంత్రులు ఈసంధర్బంగా ఘనంగా సన్మానించారు.
761357 643224I gotta favorite this site it seems handy really beneficial 857381
992945 63880Great post. I previousally to spend alot of my time water skiing and watching sports. It was quite possible the best sequence of my past and your content kind of reminded me of that period of my life. Cheers 807968
718952 59772Thank you, Ive just been looking for data about this topic for a even though and yours may be the greatest Ive discovered till now. But, what in regards towards the conclusion? Are you sure concerning the supply? 239857
570385 736115You ought to join in a tournament first with the greatest blogs on the web. I will recommend this web website! 100064
154797 187088Hello there! Do you know if they make any plugins to protect against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any suggestions? 955435
839007 598109I like this web site quite considerably, Its a actually good situation to read and get information . 339182
878031 197091I genuinely like your writing style, wonderful info, thankyou for posting : D. 926294