Switch to English

రాశి ఫలాలు: బుధవారం 04 ఆగస్ట్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం బహుళపక్షం

సూర్యోదయం: ఉ.5:42
సూర్యాస్తమయం: సా.6:31
తిథి: ఆషాఢ బహుళ ఏకాదశి మ.2:06 వరకు తదుపరి ద్వాదశి
సంస్కృతవారం:సౌమ్య వాసరః (బుధవారం)
నక్షత్రము:మృగశిర రా.తె.4:22 వరకు తదుపరి ఆరుద్ర
యోగం: వ్యాఘాతం రా.1:49 వరకు తదుపరి హర్షణం
కరణం: భాలవ మ.2:06 వరకు తదుపరి కౌలవ
వర్జ్యం: ఉ.8:04 నుండి 9:50 వరకు
దుర్ముహూర్తం:ఉ.11:39 నుండి 12:29 వరకు
రాహుకాలం:మ.12:00 నుండి 1:30 వరకు
యమగండం:ఉ.7:30 నుండి 9:00 వరకు
గుళికా కాలం : ఉ.10:46 నుండి 12:22 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:24 నుండి తె.5:12 వరకు
అమృతఘడియలు: రా.6:40 నుండి రా.8:26 వరకు
అభిజిత్ ముహూర్తం: లేదు

ఈరోజు (04-08-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ఆర్థిక వ్యవహారాలు కలసిరావు. సౌకర్యాలకు కొరత లేకుండా ఇతరుల వలన ఇబ్బందులు తప్పవు. కొన్ని విషయాలలో అకారణంగా సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి అధికమవుతుంది.

వృషభం: కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

మిథునం: దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి. ఇంటాబయట మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

కర్కాటకం: ధనాదాయం బాగుంటుంది. ఒక వ్యవహారంలో ఇతరుల నుండి ఊహించిన సహాయ సహకారాలు అందుతాయి. దీర్ఘకాలిక ఋణాల నుండి విముక్తి లభిస్తుంది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. శారీరక మానసికంగా ప్రశాంతత పొందుతారు ఉద్యోగస్తులకు జీత భత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

సింహం: ఇతరులతో ఏర్పడిన వివాదాలలో విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరాభిమానాలకు గురవుతారు. ఆత్మవిశ్వాసంతో వ్యవహారాలలో విజయం సాదిస్తారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు విశేషంగా పెరుగుతాయి. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

కన్య: సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి దైవానుగ్రహం తో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో మేలైన సౌకర్యాలు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. పితృ వర్గం వారి నుండి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి.

తుల: శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరులపై మీ అభిప్రాయాలు మార్చుకోవడం మంచిది. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తికావు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురవుతారు. వాహన ప్రయాణాల విషయంలో తొందరపాటు మంచిది కాదు.

వృశ్చికం: సమాజంలో పేరుకలిగిన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరులతో సఖ్యత గా వ్యవహరిస్తారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు.

ధనస్సు: వృత్తి వ్యాపారాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. ఆదాయ మార్గాలు మరింత పెరుగుతాయి. ఒక వ్యవహారంలో బంధు మిత్రుల సహాయ సహకారాలతో పూర్తిచేస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు అప్రయత్నంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

మకరం: సంతాన ఆరోగ్య విషయాలు కొంత మానసికంగా బాధిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు చేయటం మంచిది కాదు. ఉద్యోగాలలో విలువైన పత్రాలు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృధా ఖర్చులు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభం: మాతృ వర్గ బంధువులతో మాటపట్టింపులుంటాయి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. చేపట్టిన ప్రతి పనిలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన శ్రమాధిక్యత మరింత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మాటలు కొంత మానసికంగా కలచి వేస్తాయి. ఋణదాతల ఒత్తిడి అధికమౌతుంది.

మీనం: నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. అన్నివైపుల నుండి మంచే జరుగుతుంది. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. మిత్రులతో గృహమున సందడిగా గడుపుతారు.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...