Switch to English

రాజధాని విశాఖ: బులుగానందం నీరుగారి‘పాయె’.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

విశాఖపట్నంను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా కేంద్రం గుర్తించింది. గత జులైలో పార్లమెంటు సాక్షిగా పెట్రో ధరల విషయమై ఇచ్చిన ఓ నివేదికలో విశాఖ పేరుని రాజధానిగా కేంద్రం ప్రస్తావించింది. నిజానికి, అప్పట్లో ఈ విషయాన్ని ఎవరూ అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఆ నివేదికలో మరికొన్ని తప్పులున్నాయి. రెండు మూడు రాష్ట్రాలకు సంబంధించి ఇలాంటి తప్పులు దొర్లాయి.

అయితే, ఏపీకి సంబంధించి న్యాయ రాజధానిగా కర్నూలు.. అంటూ బులుగు బ్యాచ్ హడావిడి షురూ చేసిన దరిమిలా, ఆ బులుగు బ్యాచ్ అత్యుత్సాహంతో.. విశాఖ వ్యవహారాన్ని హైలైట్ చేసింది. ఇంకేముంది.? సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు సహా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, యెల్లో మీడియా సంస్థల అధిపతులూ.. అందరూ కలిసి ఉరేసుకోవాల్సిందేనంటూ మీమ్స్ కూడా షురూ చేసేశారు బులుగు కార్మికులు.

అమరావతికి టీడీపీ, జనసేన.. యెల్లో మీడియా మద్దతిస్తుండడమే కారణం. కానీ, బులుగు కార్మికుల ఆనందం ఎక్కువ సేపు నిలబడలేదు. ఎందుకంటే, కేంద్రం విశాఖ విషయమై వివరణ ఇచ్చింది. రాష్ట్రంలో ఓ నగరాన్ని ప్రస్తావించామనీ, అది రిఫరెన్స్ నగరం తప్ప, రాజధాని కాదని కేంద్రం పేర్కొంది. మరిప్పుడు, బులుగు కార్మికులు ఎవరికి ఉరితాళ్ళు బిగించి సోషల్ మీడియాలో మీమ్స్ తయారు చేస్తారట.?

వైసీపీ కోరుతున్నట్లు శాసన మండలిని కేంద్రం రద్దు చేయలేదు. వైసీపీ కోరుతున్నట్లు రాష్ట్రానికి ప్రత్యేక హోదాని కేంద్రం ఇవ్వలేదు. వైసీపీ కోరుతున్నట్లు విశాఖ రైల్వే జోన్ విషయంలో కేంద్రం చొరవ చూపడంలేదు. వైసీపీ కోరుతున్నట్లు విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవటీకరణను కేంద్రం ఆపడంలేదు. వైసీపీ కోరుతున్నట్లు కడప స్టీలు ప్లాంటుకు కేంద్రం సహకరించడంలేదు. వైసీపీ కోరుతున్నవాటిల్లో దేన్నీ కేంద్రం కనీసం దేకడంలేదాయె. అలాంటప్పుడు, విశాఖ విషయంలో వైసీపీకి కేంద్రం తీపి కబురు అందిస్తుందని బులుగు కార్మికులు, బులుగు నాయకులు ఎలా నమ్మారబ్బా.?

విశాఖ జిల్లాకి చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యే అయితే, కేంద్రం విశాఖను రాజధానిగా గుర్తించేసింది కాబట్టి, చంద్రబాబు ఏం మాట్లాడతారంటూ సవాల్ విసిరేశారు. ఇప్పుడు సదరు వైసీపీ నేత, కేంద్రాన్ని నిలదీయగలరా.? అని జనం ప్రశ్నిస్తున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

ఎక్కువ చదివినవి

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...