Switch to English

బైజూస్.! వ్యాపారం చేస్తుందా.? విద్యను ఉద్ధరిస్తోందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ, బైజూస్ సంస్థకీ మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, ప్రభుత్వ స్కూళ్ళలో బైజూస్ సంస్థ, విద్యార్థుల విద్యాభ్యాసానికి సంబంధించి తమదైన వ్యూహాల్ని అమలు చేస్తుంది. వారిలోని విద్యా నైపుణ్యాల్ని వెలికి తీస్తుంది. ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలతో పోటీ పడేలా ప్రభుత్వ స్కూళ్ళు బాగుపడేలా, ప్రభుత్వ స్కూళ్ళలో విద్యార్థులు, కార్పేట్ స్కూళ్ళలో చదివే విద్యార్థులతో పోటీ పడేలా రాణించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం.

వాస్తవానికి ఇది కొత్త విషయమేమీ కాదు. ప్రభుత్వ స్కూళ్ళు ఎక్కడా, ప్రైవేటు భవనాల్లో నిర్వహించరు. ప్రభుత్వ కళాశాలలైనా, ప్రభుత్వ ఆసుపత్రులైనా సొంత భవనాల్లోనే నడుస్తాయి. ప్రైవేటు విద్యా సంస్థల, ప్రైవేటు ఆసుపత్రుల వ్యవహారాలు వేరేలా వుంటాయ్. సొంతంగా భవనాలు వుండొచ్చు, వుండకపోవచ్చు.

ప్రభుత్వం, విద్య మీదా, వైద్యం మీదా వందల కోట్లు కాదు, వేల కోట్లు ఖర్చు చేస్తుంటుంది. ఏళ్ళ తరబడి పెద్ద మొత్తంలో నిధులు ఈ రంగాలపై కేటాయిస్తున్నా, ప్రభుత్వ స్కూళ్ళు ఎందుకు బాగుపడటంలేదు.? ప్రభుత్వాసుపత్రులెందుకు బాగుపడటంలేదు.? సరే, ఇక్కడ టాపిక్ విద్యకే పరిమితం చేద్దాం. ప్రైవేటు విద్యా సంస్థలు ఎదుగుతున్నట్లుగా, ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఎందుకు వృద్ధిలోకి రాలేకపోతోంది.?

బైజూస్ అనేది విద్య పేరుతో వ్యాపారం చేసే ఓ సంస్థ. ఆ సంస్థ, ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది.. వ్యాపారం చేయడానికా.? లేదంటే, పేద విద్యార్థుల్ని ఉద్ధరించడానికా.? నిస్సందేహంగా వ్యాపారం చేయడానికే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

బైజూస్ ద్వారా విద్యను అందుకోవాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. వేలు ఖర్చు చేయాల్సిందే. వేలు కాదు, లక్షల్లోనూ ఫీజులు చెబుతోంది ఆ సంస్థ. ఇష్టమైనవాళ్ళు అటువైపు చూస్తున్నారు కూడా. మరి, అంతటి భేషైన వ్యాపారం చేస్తూ, పేద విద్యార్థుల్ని ఉద్ధరించేయడానికి వచ్చేసిందంటే నమ్మేదెలా.?

ఏదే ఏపీ ప్రభుత్వం, బైజూస్‌తో ఒప్పందం కుదుర్చుకుందని కాదు. అసలు, ఈ తరహా విద్యా వ్యాపారాన్ని ఏ ప్రభుత్వమైనా ఎందుకు ప్రోత్సహిస్తున్నట్టు.? విద్యా దోపిడీకి ఎందుకు ఆస్కారమిస్తున్నట్లు.? జస్ట్ ఆస్కింగ్.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

రాజకీయం

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

ఎక్కువ చదివినవి

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...