Switch to English

వైసీపీ పదో రత్నం.! గడప గడపకీ బూతు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

నవరత్నాలే కాదండోయ్.! పదో రత్నం కూడా వుంది. అదే బూతు రత్నం. కేవలం మీడియా ముందర మాత్రమే బూతు పంచాంగం అనుకుంటున్నారా.? బహిరంగ సభలకే బూతుల్ని పరిమితం చేస్తున్నారని చింతిస్తున్నారా.? అందుకే, గడప గడపకీ ‘బూతు’ పథకాన్ని వైసీపీ నేతలు తీసుకెళుతున్నారు.

అయినా, ఎవరు తక్కువ తిన్నారని.? అధికార వైసీపీకి ధీటుగా ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా బూతు పంచాయితీని ఫాలో అవుతోంది. ఈ నేపథ్యంలోనే, మరింతగా జనాల్లోకి బూతు రత్నాన్ని తీసుకెళ్ళేందుకు వైసీపీ సిద్ధమయినట్లు కనిపిస్తోంది.

తాజాగా, వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, తనకు పెన్షన్ రావడంలేదంటూ కన్నీరు మున్నీరవుతున్న ఓ వృద్ధుడ్ని పట్టుకుని, ‘దొబ్బెయ్..’ అనేశారు. ‘మా భాషలో దానర్థం వెళ్ళమని.. అంతే తప్ప, అది బూతు కాదు.’ అని రేప్పొద్దున్న ద్వారంపూడి నుంచి వివరణ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

రాష్ట్ర వ్యాప్తంగా ‘గడప గడపకీ మన ప్రభుత్వం..’ పేరుతో వైసీపీ ప్రజా ప్రతినిథులు, ప్రజల వద్దకు వెళుతున్నారు. వీళ్ళసలు ప్రజా ప్రతినిథులేనా.? వీళ్ళనెందుకు జనం తరిమికొడుతున్నారు.? అన్న ప్రశ్న తలెత్తుతోందంటే, ఆ స్థాయిలో ప్రజా ప్రతినిథులు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు మరి.!

ముఖ్యమంత్రి మాత్రం, బహిరంగ సభలకు పరిమితమవుతున్నారు. వైసీపీ ప్రజా ప్రతినిథుల్ని మాత్రం, జనంలోకి వెళ్ళమంటున్నారు అధినేత. దాంతో, ప్రజా ప్రతినిథులకు చీవాట్లు తప్పడంలేదు. ఈ క్రమంలో అధినేత మీద చూపించాల్సిన అసహనం కాస్తా, తమకు ఓట్లేసి గెలిపించిన జనం మీద వైసీపీ ప్రజా ప్రతినిథులు చూపిస్తున్నారన్నమాట.

‘మా భూముల్ని కబ్జా చేసింది మీరే..’ అంటూ ఓ వైసీపీ ఎమ్మెల్యే మీద జనం తిరగబడితే, ‘ఎన్నికల్లో ఇచ్చిన హామీలేమయ్యాయ్.?’ అంటూ ఇంకో చోట వైసీపీ ఎమ్మెల్యేని జనం నిలదీస్తున్నారు. పెన్షన్లు పీకేశారని కొందరు, రోడ్లు బాగాలేవని మరికొంతమంది.. ఇలా ఎక్కడికక్కడ వైసీపీ నేతలకు నిలదీతలు ఎదురవుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే అసహనానికి గురవుతున్న వైసీపీ ప్రజా ప్రతినిథులు, బూతు రత్నాన్ని తెరపైకి తెస్తున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ఎక్కువ చదివినవి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...