Switch to English

బిగ్ బాస్ 4: ఎపిసోడ్ 19 – రోబో టీమ్‌ విన్‌, నోయల్‌కు జైలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

రెండు రోజుల పాటు రసవత్తరంగా సాగిన బిగ్‌ బాస్‌ ఈ వారం టాస్క్‌ ‘ఉక్కు హృదయం’ నిన్నటి ఎపిసోడ్‌ తో పూర్తి అయ్యింది. రోబోలు మరియు మనుషుల టీం ల మద్య హోరా హోరీగా సాగిన ఈ గేమ్‌ ముగిసే సరికి గంగవ్వ మరియు అభిజిత్‌ లు రోబోలుగా ఇంకా బతికే ఉన్న కారణంగా రోబోల టీం విన్‌ అయినట్లుగా బిగ్‌ బాస్‌ ప్రకటించాడు.

తెలివిగా ఆడిన గంగవ్వ మరియు అభిజిత్‌ లు తమ చార్జింగ్‌ ను నిలుపుకున్నారు. విన్నింగ్‌ టీంలో ఉత్తమ ప్రదర్శణ కనబర్చిన వారిలో వీరిద్దరు నిలిచారు. వీరితో పాటు హారిక మరియు అవినాష్‌ లు కూడా ఉత్తమ ప్రదర్శణ కనబర్చిన వారిలో ఉన్నారు. ఈ నలుగురిలో ఒకరు కెప్టెన్‌ గా ఎన్నిక కాబోతున్నారు. నేడు కెప్టెన్‌ టాస్క్‌ ఉండే అవకాశం ఉంది.

ఇక నిన్నటి ఎపిసోడ్‌ లో అమ్మ రాజశేఖర్‌ ను మాటల్లో పెట్టి జబర్దస్త్‌ అవినాష్‌ చార్జింగ్‌ పెట్టుకోవడం నవ్వు తెప్పించింది. ఆ తర్వాత రాజశేఖర్‌ కోపం తెచ్చకుని అవినాష్‌ ను తిట్టడం ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఎంటర్‌ టైన్‌మెంట్‌ను అందించాయి. ఆ తర్వాత మోనాల్‌ పై గంగవ్వ సీరియస్‌ అవ్వడం కూడా ఎపిసోడ్‌ కు హైలైట్‌ గా నిలిచింది. మొన్నటి ఎపిసోడ్‌ లో ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకున్న ఇంటి సభ్యులు టాస్క్‌ పూర్తి అయిన తర్వాత కామ్‌ డౌన్‌ అయ్యారు.

కాని మోనాల్‌ మాత్రం అభిజిత్‌ చేసిన మోసంను తట్టుకోలేక పోతున్నాను అంటూ లాస్య మరియు అమ్మ రాజశేఖర్‌ వద్ద కన్నీరు పెట్టుకుంది. ఇది గేమ్‌ లో పార్ట్‌ అతడు మనుషుల టీంలో ఉంటే అలాగే ప్రవర్తించేవాడు. దానికి ఇంతగా ఫీల్‌ అవ్వాల్సిన అవసరం లేదు అంటూ మోనాల్‌కు లాస్య సర్థి చెప్పే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఇంటి సభ్యులను లివింగ్‌ రూంలో కూర్చోబెట్టిన బిగ్‌బాస్‌ ఉత్తమ ప్రదర్శణ ఇచ్చిన వారితో పాటు చెత్త ప్రదర్శణ ఇచ్చిన వారిని ఎంపిక చేయాలన్నారు.

మనుషుల టీం నుండి చెత్త ప్రదర్శణ నోయల్‌, అమ్మ రాజశేఖర్‌ లు నేను అంటే నేను అనుకున్నారు. దివి కూడా వారికి లొంగి పోవడం వల్ల తాను కూడా చెత్త పెర్ఫార్మెన్స్‌ చేశాను అంటూ ఒప్పుకుంది. అయితే ఇంటి సభ్యులు అంతా ఏకాభిప్రాయంతో నోయాల్‌ కు ఎక్కువ ఓట్లు వేసి ఆయన్ను చెత్త పర్ఫార్మర్‌ గా కన్ఫర్మ్‌ చేశారు. బిగ్‌ బాస్‌ ఆయనకు జైలు శిక్ష విధించాడు. జైలుకు వెళ్లిన నోయల్‌ కు కేవలం రాగి జావ మాత్రమే అది కూడా ఆయన విసురుకున్న రాగుల జావ మాత్రమే ఇవ్వాలంటూ ఆదేశించారు. దాంతో ఇంటి సభ్యులు అంతా నోయల్‌ విషయంలో ఆవేదన వ్యక్తం చేశారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...