సుశాంత్ మృతి కేసు విచారిస్తు ఉండగా వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపిక పదుకునే.. శ్రద్దా కపూర్.. సారా అలీ ఖాన్ లతో పాటు మన తెలుగు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు కూడా రావడంతో వారికి ఎన్ సీబీ అధికారులు సమన్లు జారీ చేశారు. డ్రగ్స్ కేసుతో వీరికి ఉన్న సంబంధం ఏంటీ అనే విషయమై దేశ వ్యాప్తంగా సినీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తుతోంది. వీరు డ్రగ్స్ వాడిన వారా లేదంటే డ్రగ్స్ సరఫరాకు సహకరించిన వారా అనే విషయమై ఎన్ సీ బీ అధికారుల విచారణలో వెళ్లడి అయ్యే అవకాశం ఉంది. సమన్లు అందుకున్న హీరోయిన్స్ అంతా కూడా విచారణకు హాజరు అయ్యేందుకు ఒప్పుకుంటూ ఇప్పటికే ఎన్ సీ బీ వారికి సమాధానం ఇచ్చారు.
నేడు ఎన్ సీ బీ ముందుకు రకుల్ ప్రీత్ సింగ్ వెళ్లబోతుంది. నిన్నటి వరకు హైదరాబాద్ లో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ముంబయి చేరుకుంది. నేడు ఉదయం స్వయంగా రకుల్ ఎన్ సీ బీ అధికారుల ముందు హాజరు కాబోతుంది. ఆమె వెంట లాయర్ కూడా ఉండే అవకాశం ఉంది. ఈ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ ను ఎన్ సీ బీ అధికారులు ఏం ప్రశ్నిస్తారు.. ఆమె ఎలాంటి సమాధానాలు ఇస్తుంది అంటూ తెలుగు ప్రేక్షకులు చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. విచారణ పేరుతో రియాను పిలిచి ఆ తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ హీరోయిన్స్ లో ఎవరిని అయనా అలాగే అరెస్ట్ చేస్తారా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
రకుల్ నేడు విచారణకు హాజరు కానుండగా దీపిక పదుకునే మరియు శ్రద్దా కపూర్ లు రేపు ఎన్ సీ బీ అధికారుల ముందు విచారణకు హాజరు అయ్యే అవకాశం ఉంది. సారా అలీ ఖాన్ విచారణ తేదీ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఆమెను కూడా వీలుంటే రేపే అధికారులు ప్రశ్నించవచ్చు అంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వీరిని విచారించిన తర్వాత మరెంత మంది పేర్లు ఈ కేసులో వస్తాయో అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.
898239 909121Wow, superb blog layout! How long have you been blogging for? you make blogging look straightforward. The overall appear of your web site is magnificent, as nicely as the content material! xrumer 885261
157069 540000I think other website proprietors ought to take this internet web site as an example , quite clean and amazing user genial style . 901289
96493 352766Quite interesting topic , appreciate it for putting up. 456050
648929 932193Im not that considerably of a internet reader to be honest but your blogs genuinely good, maintain it up! Ill go ahead and bookmark your site to come back within the future. All of the very best 83949
633547 431468Keep up the amazing piece of function, I read few posts on this internet internet site and I believe that your web weblog is truly fascinating and contains lots of superb data. 22564
265120 385324What is your most noted accomplishment. They might want excellent listeners rather than good talkers. 202725