బిగ్ బాస్ సీజన్ 5 లో ఆరు వారాలు ముగిసాయి. ఈరోజు నుండి ఏడో వారంలోకి ఎంటర్ అవుతోంది. ప్రతీ సోమవారం నామినేషన్స్ అత్యంత ఆసక్తికరంగా సాగుతుంటాయి. ప్రేక్షకులకు కూడా ఎవరు నామినేట్ అయ్యారా అనే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక ఈరోజు కూడా నామినేషన్స్ ప్రక్రియను సరికొత్తగా రూపొందించారు. ప్రతీసారి నామినేషన్స్ అంటే ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకోవడం, అరుచుకోవడం జరుగుతుంటాయి.
ఈరోజు జరగబోయే ఎపిసోడ్ మాత్రం సరికొత్త వే లో డిజైన్ చేసినట్లు అర్ధమవుతోంది. ప్రస్తుతం హౌజ్ లో 13 మంది ఉన్నారు. లోబో సీక్రెట్ రూమ్ లో, మిగతా 12 మంది హౌజ్ లో. లోబో నెక్స్ట్ వీక్ కు డైరెక్ట్ నామినేట్ అయినట్లు నాగార్జున శనివారం రోజునే అనౌన్స్ చేసాడు. ఇక మిగిలిన 12 మందిలో ఎవరు నామినేట్ అయ్యారా అని చూస్తే.. శ్రీరామ్ చంద్ర, జస్వంత్, సిరి, కాజల్, ఎన్నీ మాస్టర్, ప్రియా, ప్రియాంక, రవి నామినేట్ అయినట్లు తెలుస్తోంది. విశ్వ కెప్టెన్ కాగా మానస్, సన్నీ, షణ్ముఖ్ నామినేషన్స్ నుండి తప్పించుకున్నారు.
789104 111467But wanna say that this is invaluable , Thanks for taking your time to write this. 627254
512926 858479There is noticeably a great deal of dollars to comprehend this. I suppose you made particular nice points in functions also. 189364
615193 440590I added this post to my favorites and strategy to return to digest more soon. It is easy to read and understand as nicely as intelligent. I truly enjoyed my very first read through of this write-up. 146007
417312 556198Perfectly indited content material , thanks for selective details . 247016