టీ20 ప్రపంచ కప్ సమరం ప్రారంభం అయ్యింది. యూఏఈలో పెద్ద ఎత్తున జరుగుతున్న మ్యాచ్ ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు భారత్ మరియు పాకిస్తాన్ ల మ్యాచ్ ఉంటుందా అంటూ ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఉన్నారు. అక్టోబర్ 24న భారత్ మరియు పాకిస్థాన్ ల మద్య లీగ్ మ్యాచ్ జరుగబోతుంది. ఇప్పటి వరకు ప్రపంచ కప్ మ్యాచ్ ల్లో పాక్ గెలిచిందే లేదు. కాని ఈసారి మాత్రం దుమ్ము రేపాలనే కోరికతో ఉందట. ఈ సమయంలో టెన్నీస్ స్టార్ సానియా మీర్జా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
సానియా భర్త షోయబ్ మాలిక్ పాకిస్తాన్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న విషయం తెల్సిందే. అందుకే రెండు జట్ల మ్యాచ్ సమయంలో ఆమెను ట్రోల్ చేయడం జరుగుతుంది. ఆ కారణంగానే మ్యాచ్ సమయంలో తాను ఎవరికి కనిపించకుండా పోతాను అంటూ చెప్తోంది. సోషల్ మీడియాకు పూర్తి దూరంగా ఉండటంతో పాటు మీడియాకు కూడా కనిపించను అంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సందర్బంగా ఎదురయ్యే భావోద్వేగాలను తట్టుకోలే గతంలో ఇబ్బంది పడ్డ సానియా మీర్జా ఈసారి ముందస్తు జాగ్రత్తగా తాను మ్యాచ్ రోజు కనిపించను అనేసింది.
This guarantees that the online slots may be loved by everyone from the fresh
kid to the aged people that are new on the gambling world.
Everyy weekend i useed too goo tto seee thhis wweb site,
beause i wish ffor enjoyment, forr thee reasoln that thi thos
website conations rrally good funny material too.
541369 35335You produced some decent points there. I looked online for that problem and found many people goes coupled with with all your website. 18144
818837 887571extremely nice publish, i certainly really like this internet website, carry on it 143718
315577 757069Id need to verify with you here. Which isnt something I often do! I enjoy studying a publish that can make men and women believe. Also, thanks for permitting me to remark! 774876