Switch to English

బాక్స్ ఆఫీస్ వద్ద భగవంత్ కేసరి సంచలనాలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,843FansLike
57,764FollowersFollow

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి ఈ దసరాకు విడుదలైన సంగతి తెల్సిందే. ఈ సినిమా మొదటి రోజు డీసెంట్ టాక్ తెచ్చుకున్నా కానీ విజయ్ లియో ముందు కొంచెం డౌన్ అయినట్లు కనిపించింది. అయితే భగవంత్ కేసరికి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ దక్కింది. శ్రీలీల పాత్ర సెంటిమెంట్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ కాన్సెప్ట్ వంటివి ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతున్నాయి.

మొదటి రోజు ఈ సినిమా సాధించిన వసూళ్లు మళ్ళీ ఆరో రోజు నమోదయ్యాయి. దసరా సెలవులను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ ఈ చిత్రం ఇప్పటికే 51 కోట్ల షేర్ ను వసూలు చేసింది. భగవంత్ కేసరి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 19 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది.

వీకెండ్ దాకా డ్రాప్స్ కంట్రోల్ చేయగలిగితే కేసరికి ఇదేమంత పెద్ద విషయం కాకపోవచ్చు. బుధవారం నుండి ఈ చిత్ర వసూళ్లు ఎలా ఉంటాయన్నదానిపై భగవంత్ కేసరి స్టేటస్ ఆధారపడి ఉంది.

1 COMMENT

సినిమా

ఆరుగురు నన్ను లైంగికంగా వేధించారు.. వరలక్ష్మీ శరత్ కుమార్ సంచలనం..

సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. కొన్ని సార్లు ఇండస్ట్రీలో కాకుండా బయట కూడా తాము ఎదుర్కున్న...

రామ్ చరణ్‌ బర్త్ డే గిఫ్ట్ రెడీ.. ఆ రెండు పోస్టర్లు...

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ బర్త్ డేకి రెండు గిఫ్ట్ లు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చరణ్‌ బుచ్చిబాబుతో చేస్తున్న సినిమాలో చాలా బిజీగా...

రాజకీయాలు ఎన్నికల వరకే, ప్రభుత్వం శాశ్వతం : లోకేష్‌

ఎన్నికల సమయం వరకే రాజకీయాలు చేయాలని, ఎన్నికలు పూర్తి అయిన తర్వాత కూడా రాజకీయాలు చేస్తే పరిపాలన అస్తవ్యస్తం గా మారుతుందని మంత్రి నారా లోకేష్‌...

Chiranjeevi: మీ ఇళ్లకు వచ్చి.. చెల్లెమ్మల చేతి వంట తినాలని ఉంది:...

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యూకెలో పర్యటనలో సందడి చేస్తున్నారు. యునైటెడ్ కింగ్ డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ లో చిరంజీవిని పార్లమెంట్ సభ్యులు, మంత్రులు...

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్‌ వేరు..?

టాలీవుడ్‌లో ఈమధ్య కాలంలో అత్యధిక సినిమాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఈ బ్యానర్‌లో టీజీ విశ్వ ప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా...

రాజకీయం

పదకొండు వర్సెస్ మూడు, ఇరవై మూడు.!

‘మేం అధికారంలోకి వస్తే, పదకొండు అనే నెంబర్‌ని పూర్తిగా తొలగిస్తాం..’ అని గనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే.? అసలు అలా జరుగుతుందా.? ఛాన్సే లేదు.! కానీ, ఇలాంటి...

బూతులు లేవు, బాధ్యతలు మాత్రమే.! కూటమి సర్కారుకి జన నీరాజనం.!

అసెంబ్లీ సమావేశాలు అంటే, బూతులే.. ఒకప్పుడు.! ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు చూడ ముచ్చటగా వుంటున్నాయ్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయా నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల గురించి ప్రస్తావన వస్తోంటే, ఇంటిల్లిపాదీ ప్రత్యక్ష ప్రసారాల్ని...

కర్ణాటక రాజకీయాల్లో హనీట్రాప్ ప్రకంపనలు..

కర్ణాటక రాజకీయాలను హనీట్రాప్ ఆరోపణలు కుదిపేస్తున్నాయి. కేవలం అధికార పార్టీనే కాకుండా అటు ప్రతిపక్ష పార్టీల లీడర్లు కూడా బెంబేలెత్తిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం కర్ణాటక సహకార మంత్రి రాజన్న అసెంబ్లీ సాక్షిగా...

తిరుమలలో నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు..!

నారా వారి వారసుడు నారా చంద్రబాబునాయుడు మనవడు నారా దేవాన్ష్ జన్మదినోత్సవం పురస్కరించుకుని నారా కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులు, విద్య, ఐటీ శాఖల మంత్రి...

దొంగ సంతకాలు: ఆ ఎమ్మెల్యేలకి ప్రజాధనమెందుకు దోచిపెడుతున్నట్టు.?

కొందరు ప్రజా ప్రతినిథులు దొంగ సంతకాలు పెడుతున్నారు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంలేదు. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, గౌరవంగా అసెంబ్లీకి రావాలిగానీ, దొంగతనంగా వచ్చి, హాజరు పట్టీలో సంతకాలు పెట్టడమెందుకు.? ఈ ప్రశ్న సాక్షాత్తూ...

ఎక్కువ చదివినవి

మోహన్ బాబు బర్త్ డే.. కన్నప్ప నుంచి సర్ ప్రైజ్..!

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వస్తున్న సినిమా కన్నప్ప. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లో మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్...

రాజకీయాలు ఎన్నికల వరకే, ప్రభుత్వం శాశ్వతం : లోకేష్‌

ఎన్నికల సమయం వరకే రాజకీయాలు చేయాలని, ఎన్నికలు పూర్తి అయిన తర్వాత కూడా రాజకీయాలు చేస్తే పరిపాలన అస్తవ్యస్తం గా మారుతుందని మంత్రి నారా లోకేష్‌ అన్నారు. ప్రభుత్వం మారిన సమయంలో అభివృద్ధి,...

జన్మ భూమి, కర్మ భూమి.! నరేంద్ర మోడీ అలా.! పవన్ కళ్యాణ్ ఇలా .!

దేశ రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు దేశ ప్రజానీకం. అందులో ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాగా, మరొకరు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని...

కొల్లేరు సమస్య.. వైఎస్సార్ నుంచి వైసీపీ వరకు..!

ఆపరేషన్ కొల్లేరు పేరుతో 2006 లో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం భయానక రీతిలో నాటు బాంబులతో కొల్లేరు చెరువు గట్లు పేల్చేసిన విధానం నుంచి వైసీపీ నాయకుడు కొల్లేరు పూర్వ వైభవం...

ఏపీ బ్రాండ్ తిరిగొచ్చింది.. అశోక్ లే ల్యాండ్ కంపెనీని ప్రారంభించిన లోకేష్

సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో ఏపీ బ్రాండ్ మళ్లీ తిరిగి వచ్చిందన్నారు మంత్రి నారా లోకేష్. చంద్రబాబు నాయుడపై ఉన్న నమ్మకంతోనే ఏపీకి చాలా కంపెనీలు తిరిగి వస్తుననాయన్నారు. విజయవాడ సమీపంలోని మల్లపల్లి...