Switch to English

“ఆరంభం” ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘అనగా అనగా..’ రిలీజ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,793FansLike
57,764FollowersFollow

మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా “ఆరంభం”. ఈ సినిమాను ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అభిషేక్ వీటీ నిర్మిస్తున్నారు. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహిస్తున్నారు. ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఆరంభం సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘అనగా అనగా.’ యంగ్ హీరో శ్రీ విష్ణు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా

హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ – “ఆరంభం” సినిమా టీజర్, ఫస్ట్ లిరికల్ సాంగ్ ను ఇప్పుడే చూశాను. టీజర్, సాంగ్ చాలా బాగుంది. ఫ్రెష్ గా అనిపించాయి. ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. చూడగానే నేను ఇంప్రెస్ అయినట్లే థియేటర్ కి వచ్చే ఆడియెన్స్ కు కూడా “ఆరంభం” సినిమా
నచ్చుతుందని ఆశిస్తున్నాను. డైరెక్టర్, ప్రొడ్యూసర్..మిగతా వాళ్లు అంతా యంగ్ టీమ్ ఈ సినిమాకు పనిచేశారు. మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

అనగా అనగా పాటకు స్వరూప్ గోలి లిరిక్స్ అందించగా..ఎస్ పి చరణ్ పాడారు. సింజిత్ ఎర్రమిల్లి క్యాచీ ట్యూన్ తో పాటను కంపోజ్ చేశారు. వాలే పొద్దుల్లో పాడిందే పాట, చుట్టేస్తుంటారే ఈ ఊరంతా..హద్దే లేకుండా ఆడిందే ఆట, లేదే బేజారంట.. సాగే మేఘాలే దారే మారాయే, చూసొద్దామా ఈ సరదాలంటూ, వీచే గాలుల్నే అటుగా తిప్పాయే, రారా ఓ సారంటూ..మది పాడే ఈ సంగీతం దరి రాదే ఏ సంకోచం, మరి మీదే ఈ సల్లాపం, అంటూ సాగిందే మీ పయనం. అనగా అనగా అనగా పదాలే..కలిపావంటే ఒకటై పోవా..అంటూ ఒక ఊరి నేపథ్యంగా ఆహ్లాకరంగా సాగుతుందీ పాట. త్వరలో ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

సినిమా

శ్రీతేజ్ ను డిశ్చార్జి చేసిన డాక్టర్లు..

పుష్ప-2 ప్రీమియర్స్ షోలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ ను తాజాగా డాక్టర్లు డిశ్చార్జి చేశారు. శ్రీతేజ్ గత ఐదు నెలలుగా ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు....

బర్త్ డేకి టీజర్.. ఎన్టీఆర్ నీల్ మూవీ రిలీజ్ డేట్ లాక్..!

దేవర 1 తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు...

మ్యూజికల్ లవ్ స్టోరీ.. నిలవే టీజర్ రిలీజ్..!

అబ్బ సొత్తు కాదురా టాలెంటు ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటు అని కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్ రాజు సినిమాలో సునీల్ పాట పడతాడు....

‘ముత్తయ్య’ ట్రైలర్ మనసును కదిలించింది: రాజమౌళి

'ముత్తయ్య' మూవీ ట్రైలర్ తన మనసును కదిలించిందని స్టార్ డైరెక్టర్ రాజమౌళి అన్నారు. భాస్కర్ మౌర్య డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో కె.సుధాకర్ రెడ్డి,...

అల్లు అర్జున్ – అట్లీ మూవీ గురించి క్రేజీ అప్డేట్..

టాలీవుడ్ నుంచి మరో భారీ ప్రాజెక్టు రాబోతున్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ కాంబోలో భారీ సైన్స్...

రాజకీయం

జన సైనికులు, వీర మహిళల ప్రేరణే జనసేన పార్టీకి శ్వాస

జనసేన సభ్యత్వ కిట్ల పంపిణీలో సేవలు అందించిన వాలంటీర్లతో జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. జనసైనికులు, వీర మహిళల ఆశయమే జనసేన పార్టీ...

మత్స్యకారుల సేవలో కూటమి.. మాట నిలబెట్టుకున్న చంద్రబాబు..

ఏపీలో మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. అంతకు ముందు వారి గురించి పట్టించుకున్న వారు ఎవరూ లేరు. కానీ టీడీపీ హయంలో నుంచే చంద్రబాబు వారి గురించి ఆలోచిస్తూ వస్తున్నారు. వారిని...

పాకిస్థాన్ మీద ప్రేమ ఎక్కువైతే అక్కడికే వెళ్లిపోండి.. పవన్ కల్యాణ్‌ ఫైర్..

పహల్గాం ఉగ్రాదాడి తర్వాత కూడా కొందరు పాకిస్థాన్ కు సపోర్ట్ చేస్తున్నారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతగా పాకిస్థాన్ మీద ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లిపోండి...

అమరావతి.! ఈసారి ఆ ‘ఆలస్యం’ అస్సలు వుండదట.!

రాజధాని అమరావతి విషయంలో కూటమి ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో ముందడుగు వేస్తోంది. గతంలో, అంటే 2014 - 2019 మధ్య కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో (అప్పట్లో టీడీపీ - బీజేపీ...

అమరావతికి చట్టబద్ధత కల్పిస్తాం.. సీఎం చంద్రబాబు

ఏపీ రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ద్వారా చట్టబద్ధత కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి రైతులకు హామీ ఇచ్చారు. అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేస్తూ పార్లమెంటులో చట్టం చేయాలని రైతుల కోరడంపై ఆయన...

ఎక్కువ చదివినవి

జన సైనికులు, వీర మహిళల ప్రేరణే జనసేన పార్టీకి శ్వాస

జనసేన సభ్యత్వ కిట్ల పంపిణీలో సేవలు అందించిన వాలంటీర్లతో జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. జనసైనికులు, వీర మహిళల ఆశయమే జనసేన పార్టీ...

కాళ్లు పట్టుకున్నా వదల్లేదు.. మతం అడిగిమరీ చంపారు

జమ్మూ కశ్మీర్ లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు మృతి చెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్...

పహల్గామ్ టెర్రర్ ఎటాక్: హిందూ మతం మీద జరిగిన దాడి కాదా.?

హిందువులా.? కాదా.? అన్న విషయాన్ని ప్యాంట్లు విప్పించి, మర్మాంగాల్ని తనిఖీ చేసి మరీ పహల్గామ్‌లో ఇస్లామిక్ టెర్రరిస్టులు హిందూ పర్యాటకుల్ని కాల్చి చంపారు. మగవాళ్ళని చంపేసి, ‘మీ మోడీతో చెప్పుకోండి’ అంటూ మహిళల్ని...

పాకిస్థాన్ మీద ప్రేమ ఎక్కువైతే అక్కడికే వెళ్లిపోండి.. పవన్ కల్యాణ్‌ ఫైర్..

పహల్గాం ఉగ్రాదాడి తర్వాత కూడా కొందరు పాకిస్థాన్ కు సపోర్ట్ చేస్తున్నారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతగా పాకిస్థాన్ మీద ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లిపోండి...

శ్రీతేజ్ ను డిశ్చార్జి చేసిన డాక్టర్లు..

పుష్ప-2 ప్రీమియర్స్ షోలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ ను తాజాగా డాక్టర్లు డిశ్చార్జి చేశారు. శ్రీతేజ్ గత ఐదు నెలలుగా ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. గత 15 రోజుల క్రితం ఐసీయూ...