ఆంధ్ర ప్రదేశ్ అటవీ శాఖ ముఖ్య అధికారి డాక్టర్ వి భాస్కర రమణమూర్తి హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ అటవి శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన ఇలా ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఉన్న కారణాలు ఏమై ఉంటాయా అంటూ పోలీసు అధికారులు ఎంక్వౌరీ చేస్తున్నారు. ఈయన ఆత్మహత్య విషయమై ఏమైనా అనుమానాలు ఉన్నాయా అసలు ఆత్మహత్య లేదంటే హత్య అయ్యి ఉంటుందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటీ అనేది పూర్తి ఎంక్వౌరీ తర్వాత వెళ్లడయ్యే అవకాశం ఉంది.
1987 బ్యాచ్ కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి అయిన రమణమూర్తి పలు విభాగాల్లో విధులు నిర్వహించారు. ఆయన ప్రస్తుతం ఏపీ ఫారెస్ట్ డిపార్ట్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతటి ఉన్నత పదవిలో ఉన్న ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదు అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అసలు విషయం ఏంటీ అనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అయిదు అంతస్తుల నుండి దూకడంతో అక్కడికి అక్కడే మృతి చెందారు.
544374 320780The when I just read a blog, Im hoping that this doesnt disappoint me approximately this 1. Get real, Yes, it was my method to read, but When i thought youd have something fascinating to state. All I hear is actually a number of whining about something that you could fix really should you werent too busy trying to find attention. 965686
810919 482626You should participate in a contest for among the top blogs on the internet. I will recommend this web site! 29214
733373 453160Wohh just what I was seeking for, appreciate it for putting up. 768794