అక్కినేని కపుల్ నాగచైతన్య మరియు సమంతలు ఇప్పటికే ఏమాయ చేశావే.. ఆటో నగర్ సూర్య.. మనం మరియు మజిలీ చిత్రాల్లో నటించిన విషయం తెల్సిందే. వీరిద్దరు కలిసి నటిస్తే మళ్లీ చూడాలని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మజిలీ తర్వాత మళ్లీ వీరిద్దరు కలిసి నటించే సందర్బం రాలేదు. ఎట్టకేలకు వీరిద్దరు మళ్లీ కలిసి నటించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అది కూడా నాగార్జున సినిమాలో అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
నాగార్జున బంగార్రాజు సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక నాగ్ కు మనవడి పాత్రలో నాగచైతన్య నటించనున్నట్లుగా తెలుస్తోంది. సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ప్రీ క్వెల్ అన్నట్లుగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టాలని భావిస్తున్నారు. నాగార్జున సినిమాలో నాగచైతన్య మరియు సమంతలు నటిస్తే ఖచ్చితంగా అది మరో మనం రేంజ్ లో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు. కనుక బంగార్రాజు సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
847734 481054Hi there, just became aware of your blog by way of Google, and located that it is actually informative. Im gonna watch out for brussels. Ill be grateful if you continue this in future. Many people will likely be benefited from your writing. Cheers! 510786
901616 15515Some truly outstanding articles on this internet web site , thankyou for contribution. 854062
496251 188329You ought to get involved in a contest 1st with the greatest blogs over the internet. Ill recommend this page! 448684