Switch to English

Agent Review: ఏజెంట్ మూవీ రివ్యూ – నిరుత్సాహపరిచే స్పై థ్రిల్లర్

Critic Rating
( 1.75 )
User Rating
( 1.70 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow
Movie ఏజెంట్
Star Cast అఖిల్ అక్కినేని, మమ్ముట్టి, సాక్షి వైద్య
Director సురేందర్ రెడ్డి
Producer రామబ్రహ్మం సుంకర, అజయ్ సుంకర
Music హిప్ హాప్ తమిళా
Run Time హిప్ హాప్ తమిజా
Release 28 ఏప్రిల్ 2023

Agent Review: అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ఏజెంట్. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంపై అంచనాలు అయితే బాగానే ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా.

కథ:

రా ఏజెంట్ అవ్వాలని ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాడు అఖిల్. అయితే తన ప్రయత్నాలు ఏవీ అనుకున్నంత సక్సెస్ అవ్వవు. అయితే ఈ నేపథ్యంలోనే పేరొందిన రా ఏజెంట్ డెవిల్ తో తనకు పరిచయమవుతుంది. ఇంకా డెవిల్, గాడ్ కు మధ్య ఉన్న తగాదా అఖిల్ కు కలిసొస్తుంది. ఇండియాలో ఎన్నో ఇల్లీగల్ బిజినెస్ లు నడిపే గాడ్ ను ఎదుర్కోవడానికి డెవిల్, అఖిల్ ను ఉపయోగిస్తాడు. మరి ఈ మిషన్ లో అఖిల్ సక్సెస్ అయ్యాడా?

నటీనటులు:

అఖిల్ ఈ సినిమాతో మనల్ని పూర్తిగా సర్ప్రైజ్ చేస్తాడని చెప్పాలి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ లో కనిపించిన దానికి, ఏజెంట్ లో లుక్ కు వైల్డ్ మేకోవర్ కు వెళ్ళాడు. తన కష్టం లుక్స్ లోనూ, ఫిజిక్ లోనూ కనిపిస్తుంది. స్క్రీన్ పై అఖిల్ కొత్త లుక్ ఇంప్రెస్ చేస్తుంది. దర్శకుడు తన నుండి ఏం ఆశించాడో అది ఇచ్చాడు అఖిల్.

సాక్షి వైద్య చూడటానికి బాగుంది. అయితే ఈ సినిమాలో ఆమెకు ప్రాధాన్యత లేదు. ఆమె పాత్రను ఈ చిత్రం నుండి తీసేసినా కానీ వచ్చిన నష్టమేం లేదు. ఇక ఈ చిత్రంలో నటించిన స్పెషల్ ఏజెంట్ మమ్మూట్టికు ప్రాధాన్యత ఉన్న పాత్ర లభించింది. మమ్మూట్టి ఎలాంటి నటుడో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

గాడ్ పాత్రలో డినో మోరియా ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ కు పరిచయమయ్యాడు. తన పాత్ర వరకూ బాగానే చేసినా కానీ ఈ పాత్రకు ఇచ్చిన బిల్డప్ కు తగ్గట్లుగా అయితే లేదు. రెగ్యులర్ తెలుగు విలన్ తరహాలోనే కనిపించాడు. మిగతా వాళ్లకు అంత ప్రాధాన్యత లేదు ఈ చిత్రంలో.

సాంకేతిక నిపుణులు:

యాక్షన్ థ్రిల్లర్స్ ను తనదైన తరహాలో చేసే సురేందర్ రెడ్డి ఈసారి స్టైలిష్ స్పై థ్రిల్లర్ ను ఎంచుకున్నాడు. ప్రెజంటేషన్ పరంగా విజువల్స్ పరంగా ఏజెంట్ తన మోస్ట్ స్టైలిష్ చిత్రమని చెప్పొచ్చు. అయితే ఏజెంట్ కు ఉన్న ప్రధానమైన సమస్య రొటీన్ కథ. వక్కంతం వంశి అందించిన కథ చాలా సాధారణంగా ఉంది. ఈ కథ కోసం భారీ ఎత్తున ఖర్చు పెట్టడం అనేది పెద్ద సాహసమని చెప్పాలి. దీనికి తోడు స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా అవుట్ డేటడ్ తరహాలోనే సాగింది. ఏజెంట్ ద్వారా ట్రై చేసిన వైల్డ్ నెస్ పెద్దగా వర్కౌట్ కాలేదు.

హిప్ హాప్ తమిళ అందించిన సంగీతం ఈ సినిమాకు పెద్ద మైనస్. ఒక్క సాంగ్ కూడా చార్ట్ బస్టర్ గా నిలిచే అవకాశం లేదు. అయితే బ్యాక్ గగ్రౌండ్ స్కోర్ వరకూ పర్వాలేదనిపించాడు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాకు భారీ ఎత్తున ఖర్చుపెట్టినట్లు ప్రతీ ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ఎడిటింగ్ ఇంకా బాగుండొచ్చు.

ప్లస్ పాయింట్స్:

  • అఖిల్ ట్రాన్స్ఫర్మేషన్
  • విజువల్స్

నెగటివ్ పాయింట్స్;

  • కథ
  • స్క్రీన్ ప్లే
  • బోరింగ్ నరేషన్

చివరిగా:

పరమ రొటీన్ గా సాగే ఏజెంట్ లో అడపాదడపా హై వచ్చే మూమెంట్స్ తప్ప చిత్రం నుండి పెద్దగా ఆశించేది ఏం లేదు. అంచనాలు బాగా తగ్గించుకుని వెళ్లినా కూడా ఏజెంట్ మిమ్మల్ని సాధారణంగా కూడా మెప్పించడం కష్టమే.

తెలుగు బులెటిన్ రేటింగ్: 1.75/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

రాజకీయం

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఎక్కువ చదివినవి

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...